PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/manchu-family-mounika-bhuma-akila-priyae92fd25e-3a08-43c9-9f32-707fbbd20e5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/manchu-family-mounika-bhuma-akila-priyae92fd25e-3a08-43c9-9f32-707fbbd20e5d-415x250-IndiaHerald.jpgనంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అంటే అందరికీ సుపరిచితమే.. ముఖ్యంగా మనోజ్ భార్య, మౌనిక రెడ్డి కూడా ఎవరో కాదు అఖిలప్రియ స్వయానా చెల్లెలు. గత రెండు రోజుల నుంచి అటు భూమా మౌనిక భర్త, మంచు మనోజ్ కుటుంబ సభ్యుల మధ్య పలు రకాల విభేదాలు వచ్చాయని.. ముఖ్యంగా ఆస్తి గొడవలని దీంతో మనోజ్ ను కొట్టారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇప్పుడు ఈ ఆస్తి గొడవలు భూమా ఇంటి వరకు వచ్చినట్లు సమాచారం.. అఖిల ప్రియ కుటుంబానికి సంబంధించిన ఆస్తులను కూడా ఇంకా పంచుకోలేదని ఇప్పటికే మౌనిక ఎన్నోసార్లు ఆస్తుMANCHU FAMILY;MOUNIKA;BHUMA AKILA PRIYA{#}Bhuma Akhila Priya;Allagadda;mounika;District;MLA;mohan babu;manchu manoj kumar;Newsభూమా అఖిల ప్రియ: తెరపైకి కొత్త ఆస్తి వివాదం.. అప్పుడు మనోజ్.. ఇప్పుడు మౌనిక..?భూమా అఖిల ప్రియ: తెరపైకి కొత్త ఆస్తి వివాదం.. అప్పుడు మనోజ్.. ఇప్పుడు మౌనిక..?MANCHU FAMILY;MOUNIKA;BHUMA AKILA PRIYA{#}Bhuma Akhila Priya;Allagadda;mounika;District;MLA;mohan babu;manchu manoj kumar;NewsTue, 10 Dec 2024 15:39:00 GMTనంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అంటే అందరికీ సుపరిచితమే.. ముఖ్యంగా మనోజ్ భార్య, మౌనిక రెడ్డి కూడా ఎవరో కాదు అఖిలప్రియ స్వయానా చెల్లెలు. గత రెండు రోజుల నుంచి అటు భూమా మౌనిక భర్త, మంచు మనోజ్ కుటుంబ సభ్యుల మధ్య పలు రకాల విభేదాలు వచ్చాయని.. ముఖ్యంగా ఆస్తి గొడవలని దీంతో మనోజ్ ను కొట్టారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇప్పుడు ఈ ఆస్తి గొడవలు భూమా ఇంటి వరకు వచ్చినట్లు సమాచారం..


అఖిల ప్రియ కుటుంబానికి సంబంధించిన ఆస్తులను కూడా ఇంకా పంచుకోలేదని ఇప్పటికే మౌనిక ఎన్నోసార్లు ఆస్తుల విషయంపైన అక్కని (భూమా అఖిలప్రియ) అడిగినా కూడా పట్టించుకోలేదట .ప్రస్తుతం మంచు కుటుంబంలో ఆస్తి పంపిణీ వ్యవహారం హీటెక్కిస్తున్న సమయంలో కొడుకే కాదు కోడలు మౌనిక వల్ల కూడా తనకు ముప్పు ఉందంటూ మోహన్ బాబు తన ఫిర్యాదులో తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా అటు ఆళ్లగడ్డ ప్రాంతంలో అఖిలప్రియ కుటుంబ ఆస్తులపై మీద కూడా పంపిణీ పైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం.


తరచు ఆస్తి పంపిణీ పై అక్కనీ అడుగుతున్న అక్క స్పందన రాలేదని కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు కూడా ఈ విషయాన్ని చెప్పిందట మౌనిక. భూములు, ఇల్లులు, స్థలాలు, ఇవే కాకుండా థియేటర్లు కూడా ఉన్నాయని అవి అఖిలప్రియ కుటుంబ ఆస్తులే అన్నట్టుగా సమాచారం. వీటిని కూడా ఇంకా పంచుకోలేదట. దీంతో భూమా కుటుంబ ఆస్తుల పంపిణీ విషయం రాబోయే రోజుల్లో కచ్చితంగా మరొకసారి వివాదానికి దారి తీసేలా ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఎందుకంటే మౌనిక పుట్టింటి నుంచి ఆస్తుల పంపిణీ జరిగే అవకాశం లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఆస్తుల పంపిణీ ముందుకొస్తే తప్ప ఎవరి మనసులో ఏమేముందో అనే విషయంపై తేలుతుందని ఈ విషయం ఇప్పుడు ఆళ్లగడ్డలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిందట. మరి ప్రస్తుత ఆళ్లగడ్డ  ఎమ్మెల్యే అఖిలప్రియ తన చెల్లికి ఆస్తి పనిచేస్తుందో లేదో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాజమౌళి మొదటి సినిమాకు పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి ఉన్న లింక్ ఇదే ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>