MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manoj-wife-gives-a-strong-warning690e072d-4c3f-44d7-9f8f-1f922a8fcfb2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manoj-wife-gives-a-strong-warning690e072d-4c3f-44d7-9f8f-1f922a8fcfb2-415x250-IndiaHerald.jpgసినీ నటుడు మంచు మోహన్ బాబు ఇంటా మరోసారి విభేదాలు చోటుచేసుకున్నాయి. గత కొంత కాలంగా మంచు కుటుంబంలో ఆస్తి గురించి గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలుసు. అయితే మరోసారి ఈ కుటుంబంలో ఆస్తి గొడవలు నెలకొన్నాయి. దీంతో మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ గాయాలతో వెళ్లి పోలీస్ స్టేషన్ లో తన తండ్రిపై ఫిర్యాదు చేశాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.CINEMA{#}Police Station;Evening;Husband;mounika;Smart phone;manchu vishnu;editor mohan;mohan babu;manchu manoj kumar;News;vishnu;marriageనా పిల్లల జోలికి వస్తే ఊరుకోను... మనోజ్ భార్య స్ట్రాంగ్ వార్నింగ్నా పిల్లల జోలికి వస్తే ఊరుకోను... మనోజ్ భార్య స్ట్రాంగ్ వార్నింగ్CINEMA{#}Police Station;Evening;Husband;mounika;Smart phone;manchu vishnu;editor mohan;mohan babu;manchu manoj kumar;News;vishnu;marriageTue, 10 Dec 2024 22:03:36 GMTసినీ నటుడు మంచు మోహన్ బాబు ఇంటా మరోసారి విభేదాలు చోటుచేసుకున్నాయి. గత కొంత కాలంగా మంచు కుటుంబంలో ఆస్తి గురించి గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలుసు. అయితే మరోసారి ఈ కుటుంబంలో ఆస్తి గొడవలు నెలకొన్నాయి. దీంతో మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ గాయాలతో వెళ్లి పోలీస్ స్టేషన్ లో తన తండ్రిపై ఫిర్యాదు చేశాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇకపోతే గతంలో మంచు విష్ణు, మనోజ్ కొట్టుకున్న విషయం తెలిసిందే. తన పెళ్లి తర్వాత విష్ణు తనపై దాడి చేస్తాడని మంచు మనోజ్ రిలీజ్ చేసిన వీడియో సంచలనంగా మారింది. అయితే ఆ వీడియో రియాలిటీ షోలో భాగంగా తీసింది అని మంచు విష్ణు కవర్ చేశారు. అయితే ఇప్పుడు ఆస్తుల విషయంలో మంచు మోహన్‌బాబు, మనోజ్‌ మధ్య గొడవ జరిగిందని మీడియాలో ప్రచారం జరిగింది. ఆ గోడవలో సినీ నటుడు మంచు మనోజ్ గాయపడ్డారు. ఆ గాయాలతో ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి మోహన్ బాబుపై కంప్లైంట్ ఇచ్చారు. మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశారు.
దీంతో నేడు మంచు మనోజ్ భార్య మౌనిక రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది. నా పిల్లల జోలికి వస్తే ఊరుకోనని ఫోన్ కాల్ లో హెచ్చరించింది. తన ఫ్యామిలీ జోలికి వస్తే ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తానని మౌనిక ఫైర్ అయ్యింది. తన భర్త మనోజ్ కి దెబ్బలు తగిలాయని..  ఈ వ్యవహారాన్ని న్యాయంగా వ్యవహరించాలని మౌనిక కోరారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా, తాజాగా మోహన్ బాబు ఎంతలో నేడు సాయంత్రం జరిగిన వల్ల ఆయన టెన్షన్ తో అస్యస్టతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్లు అర్జున్ కు బిగ్ షాక్..హిందీలో నెంబర్‌ వన్‌ హీరో అతనే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>