MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sukumarb375c2c1-acac-473a-9211-c1a59fb3330c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sukumarb375c2c1-acac-473a-9211-c1a59fb3330c-415x250-IndiaHerald.jpgసాధారణం గా చిత్ర పరిశ్రమ లో ఒకరి క్రెడిట్ తీసుకొని తమ ఖాత‌లో వేసేసుకుందాం అని చూసే వాళ్లే తప్ప , ఎవ్వరికి ఇవ్వాల్సిన క్రెటిడ్‌ వారికి ఇవ్వాలని చూసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు .. అసలు ఉండరని కూడా కొందరు అంటారు .. కథ‌ మాటలు స్క్రీన్ ప్లే అంటూ మొత్తం లిస్ట్ తమ పేరు మీద వేసుకునే వాళ్ళు ఎక్కువ .. అసిస్టెంట్లను , ఘోస్ట్ ల‌ను చాలా సైలెంట్ గా వారు వాడేసుకుంటారు .. కానీ ఇప్పుడు వారందరికీ భిన్నంగా దర్శకుడు సుకుమార్ అలా చేయలేదు .. Sukumar{#}Darsakudu;Film Industry;sukumar;Success;Cinema;Directorసుకుమార్ అంటే సుకుమారే .. మరోసారి తానేంటో చూపించాడు గ లెక్కల మాస్టర్..!సుకుమార్ అంటే సుకుమారే .. మరోసారి తానేంటో చూపించాడు గ లెక్కల మాస్టర్..!Sukumar{#}Darsakudu;Film Industry;sukumar;Success;Cinema;DirectorMon, 09 Dec 2024 12:26:43 GMTసాధారణం గా చిత్ర పరిశ్రమ లో ఒకరి క్రెడిట్ తీసుకొని తమ ఖాత‌లో వేసేసుకుందాం అని చూసే వాళ్లే తప్ప , ఎవ్వరికి ఇవ్వాల్సిన క్రెటిడ్‌ వారికి ఇవ్వాలని చూసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు .. అసలు ఉండరని కూడా కొందరు అంటారు .. కథ‌ మాటలు స్క్రీన్ ప్లే అంటూ మొత్తం లిస్ట్ తమ పేరు మీద వేసుకునే వాళ్ళు ఎక్కువ .. అసిస్టెంట్లను , ఘోస్ట్ ల‌ను చాలా సైలెంట్ గా వారు వాడేసుకుంటారు .. కానీ ఇప్పుడు వారందరికీ భిన్నంగా దర్శకుడు సుకుమార్ అలా చేయలేదు ..


సినిమా సక్సెస్ మీట్స్ లో దర్శకుడు తన టీం ను స్టేజ్ మీద కు   పిలిచి ఒక్క నిమిషం అలా థాంక్స్ చెప్పేసి కిందకు పంపేస్తారు .. కానీ సుకుమార్ మాత్రం పుష్ప 2 సక్సెస్ మీట్ లో అలా చేయలేదు .. మొత్తం తన టీం మొత్తాన్ని స్టేజి మీదకు పిలిచే ప్రతి ఒక్కరి గురించి కొన్ని నిమిషాల పాటు మాట్లాడాడు .. అలాగే వారీ స్పెషాలిటీ ఏమిటో  ? వాళ్లు పుష్ప 2 కి ఏ విధంగా వర్క్ చేశారో పూర్తి గా వారీ గురించి వివరించి మరీ చెప్పకు వచ్చారు . అసలు డైరెక్టర్ గా తన ఒక్క పేరే కాదు ఎవరెవరికి పేర్లు వెయ్యాలో కూడా చెప్పేశారు ..


 మొదటిసారిగా బ్రీవిటీ ఆఫ్ డైలాగ్స్ అనే కార్డ్ వేసిన వైనం గురించి కూడా వివరించారు . సినిమా కు పనిచేయటం రెమ్యూనిరేషన్ తీసుకోవడం అనేది వేరు .. ఇలా స్టేజి మీద ప్రత్యేకమైన ప్రశంసలు అందుకోవటం అనేది మరో ఎత్తు .. ఇలాంటివి కొత్త దర్శకులకు , రైటర్లకు ఓ విజిటింగ్ కార్డ్  మాదిరి గా అప్కమింగ్ సినిమాల కు ఉపయోగపడతాయి ఈ విధంగా .. సుకుమార్ మరోసారి తానేంటో చూపించాడు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లి తర్వాత బయటపడ్డ శోభిత పచ్చబొట్టు..షాక్‌ లో చైతూ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>