MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan8efac1e3-d28f-45b8-8420-2f0ed9efd423-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan8efac1e3-d28f-45b8-8420-2f0ed9efd423-415x250-IndiaHerald.jpg రెండిట్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్పాలి ? ఈ మాటలు మనం అనుకోవడానికి బానే ఉంటాయి .. కానీ కుడి , ఎడమలో ఏదో ఒకదాన్ని కచ్చితంగా మనం సెట్ చేసుకోవాల్సి వస్తే ఏం చేయాలి ? ప్రస్తుతం ఇదే సిచువేషన్ లో ఉన్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నారు ? .. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు కెరియర్లోని ఫస్ట్ పాన్ ఇండియా సినిమా.. సీనియర్ నిర్మాత ఏ ఎమ్ రత్నం సమర్పణలో దర్శకుడు క్రిష్ ఈ సినిమాను మొదలుపెట్టారు.. ఇప్పుడు ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమాను పూర్తి చేస్తున్నాడు. pawan kalyan{#}jyothi;Vijayawada;Donga;Thief;producer;Producer;kalyan;Manam;Deputy Chief Minister;India;Darsakudu;Director;Cinemaఓజీ వర్సెస్ హరిహర వీరమల్లు .. డిప్యూటీ సీఎం ఎటు మొగ్గుతారు .. టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్..!ఓజీ వర్సెస్ హరిహర వీరమల్లు .. డిప్యూటీ సీఎం ఎటు మొగ్గుతారు .. టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్..!pawan kalyan{#}jyothi;Vijayawada;Donga;Thief;producer;Producer;kalyan;Manam;Deputy Chief Minister;India;Darsakudu;Director;CinemaMon, 09 Dec 2024 12:42:08 GMTఎడమ కన్నూ నాదే.. కుడి కన్నూ నాదే .. రెండిట్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్పాలి ? ఈ మాటలు మనం అనుకోవడానికి బానే ఉంటాయి .. కానీ కుడి , ఎడమలో ఏదో ఒకదాన్ని కచ్చితంగా మనం సెట్ చేసుకోవాల్సి వస్తే ఏం చేయాలి ? ప్రస్తుతం ఇదే సిచువేషన్ లో ఉన్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నారు ? .. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు కెరియర్లోని ఫస్ట్ పాన్ ఇండియా సినిమా.. సీనియర్ నిర్మాత ఏ ఎమ్ రత్నం  సమర్పణలో దర్శకుడు క్రిష్ ఈ సినిమాను మొదలుపెట్టారు.. ఇప్పుడు ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమాను పూర్తి చేస్తున్నాడు.


ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్లు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి .. మనపైనున్న దొంగలందర్నీ దోచుకోవడానికి ఆ భగవంతుడు కచ్చితంగా ఒకడ్ని పంపిస్తాడు .. వాడొచ్చి ఈ దొంగ దొరల లెక్కలన్నీ సరిచేస్తాడు అంటూ వచ్చిన టీజర్ హరిహర వీరమల్లకు మంచి క్రెజ్‌ తీసుకొచ్చింది .  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాల్ షీట్లను దృష్టిలో పెట్టుకొని ఇంపార్టెంట్ సెట్స్ అన్నిటిని విజయవాడ పరిసరాల్లో వేశారు .. గట్టిగా ఇంకో షెడ్యూల్ చేస్తే ఈ సినిమా మొత్తం కంప్లీట్ అవుతుందని మేకర్స్ అంటున్నారు. వచ్చే సంవత్సరం మార్చ్ 28న ఎలా అయినా ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించారు ..


అయితే ఇప్పుడు పవన్ నటిస్తున్న మరో సినిమా ఓజీ పరిస్థితి ఏమిటి ? హరిహర వీరమల్ల తో పాటు ఓజీ మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి .. మరో వారం రోజులు పవన్ కాల్ షీట్స్ ఇస్తే చాలు సినిమాను కంప్లీట్ చేసుకుంటామనే మాట ఈ కాంపౌండ్ లో వినిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్సినిమా షూటింగ్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ? ఓజీ వర్సెస్ హరిహరవీరమల్లులో డిప్యూటీ సీఎం ఎటు మొగ్గుతారు ? ఏ సినిమాను ముందు రిలీజ్ చేస్తారు .. ప్రస్తుతం ఇదే ప్రశ్నలు అభిమానుల్లో అంతుచిక్కని ప్రశ్నల మిగిలిపోయాయి .. పవన్ కళ్యాణ్ ఇచ్చే  సిగ్నల్స్ ని బట్టి ఆన్సర్స్ వెతుక్కోవాల్సిందని కొందరు అంటున్నారు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

' పుష్ప 2 ' స్క్రీనింగ్ ప్రేక్ష‌కుల‌కు వింత అనుభ‌వం.. సెకెండ్ హ‌ఫ్‌తో సినిమా కంప్లీట్‌.. !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>