MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jayasudha-heroin-3rd-marrige-rumaros6282569c-fe13-48b7-a043-86605be90666-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jayasudha-heroin-3rd-marrige-rumaros6282569c-fe13-48b7-a043-86605be90666-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అలనాటి హీరోయిన్స్ లలో జయసుధ కూడా ఒకరు.. ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న జయసుధ అటు హీరోయిన్గా సహజనటిగా పేరు సంపాదించింది. ఈమధ్య ఎక్కువగా అమ్మగా పాత్రలలో నటిస్తూ ఉన్నది జయసుధ.అయితే ఈ మధ్య అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు కాస్త దూరంగానే ఉన్నది. జయసుధ కాంగ్రెస్ పార్టీ నుంచి 2009లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది. ఈ మధ్యన రాజకీయాలకు కూడా దూరమైనట్లు సమాచారం. జయసుధ అసలు పేరు సుజాత ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తJAYASUDHA;HEROIN;3RD MARRIGE;RUMAROS{#}jayasudha;rajendra prasad;sujatha;babu rajendra prasad;Party;marriage;Husband;Heroine;Newsవామ్మో:65 ఏళ్ల వయసులో జయసుధ మూడో పెళ్లా..?వామ్మో:65 ఏళ్ల వయసులో జయసుధ మూడో పెళ్లా..?JAYASUDHA;HEROIN;3RD MARRIGE;RUMAROS{#}jayasudha;rajendra prasad;sujatha;babu rajendra prasad;Party;marriage;Husband;Heroine;NewsMon, 09 Dec 2024 18:36:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో అలనాటి హీరోయిన్స్  లలో జయసుధ కూడా ఒకరు.. ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న జయసుధ అటు హీరోయిన్గా సహజనటిగా పేరు సంపాదించింది. ఈమధ్య ఎక్కువగా అమ్మగా పాత్రలలో నటిస్తూ ఉన్నది జయసుధ.అయితే ఈ మధ్య అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు కాస్త దూరంగానే ఉన్నది. జయసుధ కాంగ్రెస్ పార్టీ నుంచి 2009లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది. ఈ మధ్యన రాజకీయాలకు కూడా దూరమైనట్లు సమాచారం.


జయసుధ అసలు పేరు సుజాత ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేర్ని మార్చుకుందట.. జయసుధ వైవాహిక జీవితం అంతా సాఫీగా సాగలేదట. ఇమే ఇప్పటికే రెండుసార్లు వివాహం చేసుకున్నది. ఇప్పుడు మళ్లీ 65 ఏళ్ల వయసులో మూడో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. జయసుధ మొదటి భర్త ప్రముఖ వ్యాపారవేత్త కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ ను వివాహం చేసుకుంది.అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారట.. ఆ తర్వాత 1985లో నితిన్ కపూర్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారట. ఈయన 2017లో డిప్రెషన్ తో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం.


ఇక తన పెద్ద కొడుకు నిహార్ కపూర్ బస్తి అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయారట. జయసుధ విదేశీ వ్యాపారవేత్తను మూడవ వివాహం చేసుకోబోతోందనే రూమర్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.కానీ ఇప్పటివరకు జయసుధ తన మూడో పెళ్లి పైన ఏవిధంగా స్పందించకపోవడంతో ఈ రూమర్స్ నిజమే అన్నట్టుగా పలువురు నెటిజెన్స్ తెలియజేస్తున్నారు. జయసుధ ఎన్నోసార్లు ఆ వ్యాపారవేత్తతో కలిసి పలు రకాల సమావేశాలకు కూడా హాజరైనట్లు సమాచారం. అప్పటినుంచి జయసుధ మూడో పెళ్లి రూమర్స్ చాలా వైరల్ గా మారుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి.. రోజా స్థానం భర్తీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>