MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/babiaff1ee90-a894-43e6-8b11-ac6926b6f5d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/babiaff1ee90-a894-43e6-8b11-ac6926b6f5d6-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఊర్వశి రౌటేలా , శ్రద్ధా శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో బాలయ్య కు జోడిగా కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కోసం బాబి తన Babi{#}urvashi;Shradda Kapoor;pragya jaiswal;naga;thaman s;Balakrishna;ravi teja;Ravi;Bobby;producer;Producer;Makar Sakranti;January;Chiranjeevi;Cinemaబాలయ్య కోసం అన్ని సెంటిమెంట్లను వాడేస్తున్న బాబి.. ఏది వర్కౌట్ అయిన బ్లాక్ బాస్టర్ గ్యారంటీ..?బాలయ్య కోసం అన్ని సెంటిమెంట్లను వాడేస్తున్న బాబి.. ఏది వర్కౌట్ అయిన బ్లాక్ బాస్టర్ గ్యారంటీ..?Babi{#}urvashi;Shradda Kapoor;pragya jaiswal;naga;thaman s;Balakrishna;ravi teja;Ravi;Bobby;producer;Producer;Makar Sakranti;January;Chiranjeevi;CinemaMon, 09 Dec 2024 11:25:00 GMTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఊర్వశి రౌటేలా , శ్రద్ధా శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో బాలయ్య కు జోడిగా కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

సినిమా కోసం బాబి తన పూర్వపు సినిమాల విజయాల ఫార్ములాను గట్టిగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... బాబి ఆఖరుగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు. అలాగే ఈ మూవీ లో రవితేజ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే డాకు మహారాజ్ సినిమాను కూడా బాబి సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నాడు. అలాగే ఈ సినిమా కోసం రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా వాల్టేర్ వీరయ్య సినిమా సక్సెస్ ఫార్ములా ను డాకు మహారాజ్ సినిమా విషయంలో బాబి గట్టిగా ఫాలో అవుతున్నట్లు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

ఇకపోతే బాబి , రవితేజ హీరోగా రూపొందిన పవర్ మూవీతోనే దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ సినిమాపై బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

' పుష్ప 2 ' స్క్రీనింగ్ ప్రేక్ష‌కుల‌కు వింత అనుభ‌వం.. సెకెండ్ హ‌ఫ్‌తో సినిమా కంప్లీట్‌.. !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>