MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishnupriyae3da0040-3997-4345-a24e-885a8b4f2d7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishnupriyae3da0040-3997-4345-a24e-885a8b4f2d7c-415x250-IndiaHerald.jpgబుల్లితెర రియాలిటీషో బిగ్ బాస్ షోకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. అయితే బిగ్ బాస్ షోలో ప్రతి సీజన్ లో ఇప్పటివరకు మేల్ కంటెస్టెంట్లు మాత్రమే విజేతలుగా నిలిచారు. అయితే ఈ సీజన్ లో అయినా ఫిమేల్ కంటెస్టెంట్ విజేతగా నిలుస్తారా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. విన్నర్ ఫ్రైజ్ మనీ కంటే విష్ణుప్రియకే ఎక్కువ ఫ్రైజ్ మనీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. vishnupriya{#}Fidaa;Bigboss;Winner;House;media;GEUMవిన్నర్ ఫ్రైజ్ మనీ కంటే విష్ణుప్రియకే ఎక్కువ.. అన్ని లక్షలు సంపాదించారా?విన్నర్ ఫ్రైజ్ మనీ కంటే విష్ణుప్రియకే ఎక్కువ.. అన్ని లక్షలు సంపాదించారా?vishnupriya{#}Fidaa;Bigboss;Winner;House;media;GEUMMon, 09 Dec 2024 08:20:00 GMTబుల్లితెర రియాలిటీషో బిగ్ బాస్ షోకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. అయితే బిగ్ బాస్ షోలో ప్రతి సీజన్ లో ఇప్పటివరకు మేల్ కంటెస్టెంట్లు మాత్రమే విజేతలుగా నిలిచారు. అయితే ఈ సీజన్ లో అయినా ఫిమేల్ కంటెస్టెంట్ విజేతగా నిలుస్తారా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. విన్నర్ ఫ్రైజ్ మనీ కంటే విష్ణుప్రియకే ఎక్కువ ఫ్రైజ్ మనీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యారనే సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో తన ఆటపై కాకుండా విష్ణుప్రియ పృథ్వీపై ఫోకస్ పెట్టారు. బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ గేమ్ పై కాకుండా పృథ్వీపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్లే ఆమె ఎలిమినేట్ అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే విష్ణుప్రియ ఆటతీరుకు మాత్రం ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు.
 
14వ వారం విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం ఆమె అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. అయితే హౌస్ నుంచి ఎలిమినేట్ అయినా విష్ణుప్రియ బాగానే సంపాదించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వారానికి 4 లక్షల రూపాయల చొప్పున ఆమె రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. 14 వారాలకు విష్ణుప్రియ ఏకంగా 56 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ను అందుకున్నారు.
 
విష్ణుప్రియ టాలెంట్ కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. విష్ణుప్రియ బిగ్ బాస్ షో తర్వాత కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. సోషల్ మీడియాలో సైతం విష్ణుప్రియకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. కెరీర్ పరంగా విష్ణుప్రియ మరింత ఎదగాలని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విష్ణుప్రియ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. విష్ణుప్రియ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"పుష్ప 2" కోసం ఫ్యాన్స్ భారీ క్యూ.. ఇది కదా అభిమానమంటే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>