MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-telugu-sequels2053cb40-0c13-4de7-8e8d-ceb72f2c0e25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-telugu-sequels2053cb40-0c13-4de7-8e8d-ceb72f2c0e25-415x250-IndiaHerald.jpg ఆ సినిమా హిట్ అయితే మరో సినిమాను తెర్కక్కిస్తున్నారు.. ఈ రీసెంట్‌ టైమ్స్ లో సీక్వల్ గా వచ్చిన సినిమాలు కూడా మంచి విజయాలు అందుకుంటున్నాయి .. పార్ట్ 1న్ సెట్స్ మీద ఉండగానే పార్ట్ 2 ను ప్రకటిస్తున్నారు .. ఒకప్పుడు బాలీవుడ్లో సీక్వెల్స్ , ఫ్రాంచేజీలు ఉండేవి .. కానీ ఇప్పుడు టాలీవుడ్ లోనూ మంచి ఉపందుకున్నాయి .. తెలుగు దర్శకులు సినిమాలను భాగాలుగా ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకువస్తున్నారు. ఇక ఈ 2024లో టాలీవుడ్ లో ఎన్ని సీక్వెల్ సినిమాలు వచ్చాయో.. అందులో ఎన్ని హిట్ అయ్యాయి .. ఎన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్త కTelugu sequels{#}adhithya;bhama;priyamani;satya;siddhu;Duvvada Jagannadham;Ritesh Rana;geetanjali;Comedy;Matthu Vadalara;Mathu Vadalara;m m keeravani;ram pothineni;Yatra;Box office;Blockbuster hit;Darsakudu;Director;India;sree;puri jagannadh;Tollywood;rashmika mandanna;sukumar;Indian;Telugu;Allu Arjun;Cinema2024 లో తెలుగులో వచ్చిన హిట్ సిక్వెల్స్ ఇవే.. ఎన్ని హిట్టు, ఫట్టు..!2024 లో తెలుగులో వచ్చిన హిట్ సిక్వెల్స్ ఇవే.. ఎన్ని హిట్టు, ఫట్టు..!Telugu sequels{#}adhithya;bhama;priyamani;satya;siddhu;Duvvada Jagannadham;Ritesh Rana;geetanjali;Comedy;Matthu Vadalara;Mathu Vadalara;m m keeravani;ram pothineni;Yatra;Box office;Blockbuster hit;Darsakudu;Director;India;sree;puri jagannadh;Tollywood;rashmika mandanna;sukumar;Indian;Telugu;Allu Arjun;CinemaMon, 09 Dec 2024 13:57:00 GMTటాలీవుడ్ లో ప్రస్తుతం సీక్వెల్స్ హవా గట్టిగా నడుస్తుంది.. ఒక సినిమా హిట్ అయితే రెండో సినిమాపై దర్శకుడు ఫోకస్ చేస్తున్నారు .. ఆ సినిమా హిట్ అయితే మరో సినిమాను తెర్కక్కిస్తున్నారు.. ఈ రీసెంట్‌ టైమ్స్ లో సీక్వల్ గా వచ్చిన సినిమాలు కూడా మంచి విజయాలు అందుకుంటున్నాయి .. పార్ట్ 1న్ సెట్స్ మీద ఉండగానే పార్ట్ 2 ను ప్రకటిస్తున్నారు .. ఒకప్పుడు బాలీవుడ్లో సీక్వెల్స్ , ఫ్రాంచేజీలు ఉండేవి .. కానీ ఇప్పుడు టాలీవుడ్ లోనూ మంచి ఉపందుకున్నాయి .. తెలుగు దర్శకులు సినిమాలను భాగాలుగా ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకువస్తున్నారు. ఇక ఈ 2024లో టాలీవుడ్ లో ఎన్ని సీక్వెల్ సినిమాలు వచ్చాయో.. అందులో ఎన్ని హిట్ అయ్యాయి .. ఎన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్త కొట్టాయి అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం.


టిల్లు స్క్వేర్: ఈ సంవత్సరం మార్చిలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సిక్వెల్ మూవీ టిల్లు స్క్వేర్ .. 2022లో వచ్చిన డీజే టెల్లుకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది.. తక్కువ బడ్జెట్ తో తెర్కకిన ఈ మూవీ 125 కోట్లకు గా కలెక్షన్లు రాబట్టి.. ఇక దీంతో ఈ ఫ్రాంచేజీలో మూడో సినిమాగా టిల్లు క్యూబ్ రాబోతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు .. త్వరలోనే ఈ సినిమా గురించి కూడా అనౌన్స్మెంట్ చేయనున్నారు.  మత్తు వదలరా 2: ఎంఎం కీరవాణి కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన మత్తు వదలరా సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలు వేసుకున్నాడు.. ఈ సినిమాకి సీక్వల్ గా దాదాపు 5 ఏళ్ల తర్వాత మత్తు వదలరా 2 వచ్చింది.. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీ సినిమాలు శ్రీ సింహా, సత్య ఫరియా అబ్దుల్లా ముఖ్యపాత్రలో నటించారు.  ఇక ఈ చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం అందుకుంది.. ప్రధానంగా ఓవర్సీస్ లో ఊహించని కలెక్షన్లో రాబట్టి.. ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.


పుష్ప 2: ఐకాన్ సార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న‌ జంటగా రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది పుష్ప 2 .. 2021 లో వచ్చిన పుష్ప సినిమాకి సెకండ్ పార్ట్ సుకుమార్ దర్శకత్వంలో తెర్కక్కింది.  భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.. ఇండియన్ సినీ చరిత్రలోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవడమే కాకుండా.. కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడం మామూలు విషయం కాదు.. ఇదే జోష్లో ఈ సినిమా దూసుకుపోతే కేవలం వారం రోజుల్లోనే 1000 కోట్ల కబులో చేరిపోతుందని సినీ వర్గాల్లో టాక్.  అయితే ఈ ఏడాది హిట్టు టాక్ తెచ్చుకున్న సీక్వెల్స్ తో పాటుగా కొన్ని సీక్వెల్స్ గా వచ్చి ప్రేక్షకుల నుంచి ప్లాప్ టాక్ ను మూట కొట్టుకున్నాయి.. ముందుగా ఇస్మార్ట్ శంకర్‌కు సిక్వల్ గా వచ్చిన డబుల్ ఈ స్మార్ట్ పాన్ ఇండియా వైడ్‌ గా తీవ్ర నిరాశ మిగిల్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ హీరోగా నటించారు.. ఈ సినిమాతో పాటుఘోర పరాజయం చవిచూసిన మరో సిక్వెల్ యాత్ర 2, అలాగే వీటితోపాటు గీతాంజలి 2 మూవీ కూడా భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.. ప్రతినిధికి సిక్వల్ గా వచ్చిన ప్రతినిధి 2 కూడా బాక్సాఫీస్ వద్ద భారీ నిరాశ మిగిల్చింది. అలాగే ప్రియమణి ప్రధాన పాత్రలో వచ్చిన భామ కలపం 2 కూడా ఈ ఏడదే వచ్చి ప్లాఫ్ గా మిగిలాయి .


 అలాగే   టాలీవుడ్ లో ఇంకా సిక్కుల్ సినిమాలు రాబోతున్నాయి. జై హనుమాన్, హిట్-3, గూఢచారి-2, అఖండ 2: తాండవం, దేవర-2, కల్కి-2, సలార్-2, బింబిసార-2, పొలిమేర-3, పుష్ప-3, డీజే టిల్లు-3, మ్యాడ్ మ్యాక్స్, కార్తికేయ-3, ఆదిత్య 999 మ్యాక్స్, శతమానం భవతి-2, మంగళవారం-2, ఫలక్ నుమా దాస్-2, దాస్ కా ధమ్కీ-2, ఈనగరానికి ఏమైంది-2 వంటి సినిమాలు సీక్వెల్స్ రాబోతున్నాయి. ఈ సినిమాలపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటాయో చూడాలి..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంచు విష్ణుకు 40 మంది బౌన్స‌ర్లు... 30 మంది బౌన్స‌ర్ల‌ను దింపిన మ‌నోజ్ ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>