MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sreelela-nu-torchar-chesina-mega-heroe88ae1b1-7e64-451d-b6e9-b9391745254e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sreelela-nu-torchar-chesina-mega-heroe88ae1b1-7e64-451d-b6e9-b9391745254e-415x250-IndiaHerald.jpgశ్రీలీల గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. తన సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది. శ్రీలీల నటన కన్నా తన అందం, డాన్స్ కి ఎక్కువగా అభిమానులు ఉన్నారు. శ్రీ లీల డ్యాన్స్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం శ్రీ లీల చేతిలో చాలా సినిమా ప్రాజెక్టులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు శ్రీలీల తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా ఈ చిన్నది నటించిన సినిమా పుష్ప-2. Sree leela{#}Kanna Lakshminarayana;Ishtam;Yevaru;Fidaa;sree;News;bollywood;Allu Arjun;media;Cinemaశ్రీలీలను షూటింగ్‌ లో టార్చర్‌ చేసిన మెగా హీరో..ప్రైవేట్‌ పార్ట్స్‌ పై చేయ్‌ వేసి ?శ్రీలీలను షూటింగ్‌ లో టార్చర్‌ చేసిన మెగా హీరో..ప్రైవేట్‌ పార్ట్స్‌ పై చేయ్‌ వేసి ?Sree leela{#}Kanna Lakshminarayana;Ishtam;Yevaru;Fidaa;sree;News;bollywood;Allu Arjun;media;CinemaMon, 09 Dec 2024 20:47:00 GMTశ్రీలీల గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. తన సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది. శ్రీలీల నటన కన్నా తన అందం, డాన్స్ కి ఎక్కువగా అభిమానులు ఉన్నారు. శ్రీ లీల డ్యాన్స్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం శ్రీ లీల చేతిలో చాలా సినిమా ప్రాజెక్టులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు శ్రీలీల తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా ఈ చిన్నది నటించిన సినిమా పుష్ప-2.


ఇందులో శ్రీలీల కేవలం ఐటెం సాంగ్ లో మాత్రమే నటించింది. శ్రీ లీల ఐటమ్ సాంగ్ లో నటించిన ఇదే మొదటిసారి చివరిసారి అని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే శ్రీలీలకు ఐటమ్ సాంగ్ లో నటించడం పెద్దగా ఇష్టం లేదట. కేవలం అల్లు అర్జున్ తో డ్యాన్స్ చేయాలనే కోరికతోనే అతనితో నటించిందని సమాచారం అందుతుంది. ఈ పాటలో తన డ్యాన్స్ తో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పాటలో శ్రీలీల, అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులు వేసింది.


కిసాక్ పాటలో డ్యాన్స్ చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ శ్రీ లీల ప్రైవేట్ పార్ట్స్ ను టచ్ చేసాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయాన్ని తాజాగా బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ శ్రీలీలను టార్చర్ చేశాడని, కావాలనే తన ప్రైవేట్ పార్ట్స్ పైన చేయి వేసి ఇబ్బంది పెట్టాడని ఉమైర్ సందు ట్వీట్ చేశాడు.


ఈ ట్వీట్ చూసిన చాలామంది ఉమైర్ సందుపై నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ అలాంటివాడు కాదని కేవలం అది పాట వరకు మాత్రమే అంటూ ఉమైర్ సందుపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతోంది. మరి ఈ విషయంపైన శ్రీ లీల, అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాలి.
" style="height: 35px;">








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి.. రోజా స్థానం భర్తీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>