MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiru0109e659-4718-44d6-aeb4-2acf3b23e16e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiru0109e659-4718-44d6-aeb4-2acf3b23e16e-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో చాలా సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ హీరోయిన్ పాత్ర వల్ల చిరంజీవి ఓ సినిమాలు వదిలేసాడట. అసలు హీరోయిన్ పాత్ర వల్ల చిరంజీవి సినిమాను ఎందుకు వదిలేశాడు ..? ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందించడానికి ప్లాన్ చేశారట. ఇక అందులో భాగంగా శ్రీదేవి ని హీరోయిన్ గా అనుకున్నారట. ఇక కథ మొత్తం పూర్తి అయ్యాక ఆ సినిమాలో చిరంజీవి పాత్ర కంటే కూడా శ్రీదేవి పాతChiru{#}Sridevi Kapoor;aswini;Heroine;Box office;Akkineni Nagarjuna;Chiranjeevi;Cinemaశ్రీదేవి వల్ల చిరంజీవి ఆ సినిమాని వదిలేసాడా.. కారణం ఏమిటో తెలుసా..?శ్రీదేవి వల్ల చిరంజీవి ఆ సినిమాని వదిలేసాడా.. కారణం ఏమిటో తెలుసా..?Chiru{#}Sridevi Kapoor;aswini;Heroine;Box office;Akkineni Nagarjuna;Chiranjeevi;CinemaMon, 09 Dec 2024 08:58:00 GMTమెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో చాలా సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ హీరోయిన్ పాత్ర వల్ల చిరంజీవి ఓ సినిమాలు వదిలేసాడట. అసలు హీరోయిన్ పాత్ర వల్ల చిరంజీవి సినిమాను ఎందుకు వదిలేశాడు ..? ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందించడానికి ప్లాన్ చేశారట. ఇక అందులో భాగంగా శ్రీదేవి ని హీరోయిన్ గా అనుకున్నారట. ఇక కథ మొత్తం పూర్తి అయ్యాక ఆ సినిమాలో చిరంజీవి పాత్ర కంటే కూడా శ్రీదేవి పాత్రకు ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉందట. ఇక దానితో చిరంజీవి కి అప్పటికే అదిరిపోయే రేంజ్ స్టార్ డమ్ ఉండడంతో అలాంటి కథతో రూపొందే సినిమాలో నటిస్తే మూవీ రిజల్ట్ తేడా కొట్టే ఉద్దేశం ఉంది అని చిరంజీవిసినిమా చేయను అని చెప్పాడట. 

ఇక ఆ తర్వాత చిరంజీవి , శ్రీదేవి తో చేయాలి అనుకున్న సినిమా కథను నాగార్జున కు వినిపించగా ఆ కథ మొత్తం మిన్న నాగార్జున ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దానితో నాగార్జున , శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆఖరి పోరాటం అనే టైటిల్ తో అశ్విని దత్ ఓ సినిమాను రూపొందించాడట. ఇక 1988 వ సంవత్సరంలో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. అలా శ్రీదేవి పాత్ర నిడివి ఎక్కువ అయింది అనే ఉద్దేశంతో చిరంజీవి "ఆఖరి పోరాటం" అనే సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. 1988 వ సంవత్సరం విడుదల అయిన ఆఖరి పోరాటం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల నుండి మంచి టాక్ ను తెచ్చుకొని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"పుష్ప 2" కోసం ఫ్యాన్స్ భారీ క్యూ.. ఇది కదా అభిమానమంటే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>