PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/duputcm-pawan-kalyan-danger-bell-call55b4b848-0378-4b53-b046-482871424fb8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/duputcm-pawan-kalyan-danger-bell-call55b4b848-0378-4b53-b046-482871424fb8-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొనసాగుతూ ఉన్నారు.. తప్పు చేస్తే ఎలాంటి వారినైనా సరే నిలదీయడంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నారు. కూటమి నేతలైనా సరే ఎవరైనా తప్పు చేశారంటే తప్పుగానే చెబుతున్నారు. జాతీయ రాజకీయాలలో ఒక సంచలనంగా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్.. అయితే తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని చంపేస్తామంటూ కొన్ని బెదిరింపు కాల్స్ రావడం పట్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ విషయం సర్వత్ర అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తోంది. ఇంతకీ ఎందుకు పవన్ కళ్యాణ్ ఏ విషయంలో బెDUPUTCM ;PAWAN KALYAN;DANGER BELL;CALL{#}kakinada;Janasena;Deputy Chief Minister;politics;kalyan;policeఏపీ: పవన్ కళ్యాణ్ ని చంపేస్తామంటు బెదిరింపులు.. అంత ధైర్యం ఎవరిది..?ఏపీ: పవన్ కళ్యాణ్ ని చంపేస్తామంటు బెదిరింపులు.. అంత ధైర్యం ఎవరిది..?DUPUTCM ;PAWAN KALYAN;DANGER BELL;CALL{#}kakinada;Janasena;Deputy Chief Minister;politics;kalyan;policeMon, 09 Dec 2024 20:41:00 GMTఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొనసాగుతూ ఉన్నారు.. తప్పు చేస్తే ఎలాంటి వారినైనా సరే నిలదీయడంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నారు. కూటమి నేతలైనా సరే ఎవరైనా తప్పు చేశారంటే తప్పుగానే చెబుతున్నారు. జాతీయ రాజకీయాలలో ఒక సంచలనంగా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్.. అయితే తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని చంపేస్తామంటూ కొన్ని బెదిరింపు కాల్స్ రావడం పట్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ విషయం సర్వత్ర అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తోంది.



ఇంతకీ ఎందుకు పవన్ కళ్యాణ్ ఏ విషయంలో బెదిరింపులు ఎదుర్కొంటున్నారనే విషయంపై అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు.. ఒక అకంతుడు ఏకంగా డిప్యూటీ సీఎం ఆఫీస్ కి మెసేజ్ పంపినట్లు సమాచారం. దీని మీద వెంటనే డిప్యూటీ సీఎం పోలీస్ అధికారులతో భేటీ అయి ఫిర్యాదు చేశారట. పోలీసులు ఈ విషయం పైన సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఉపముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ అగంతకుడు ఇలా అసభ్యకరమైన భాషలో హెచ్చరిస్తూ మెసేజ్లను సైతం పంపిస్తున్నారట.


ఇదంతా ఇలా ఉంటే ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు సినిమాలను బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎలాంటి విషయాలు అయినా సరే మొహమాటం లేకుండా చెప్పేస్తూ ఉంటారు.. పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి అయినా సరే డేరింగ్ గాని నిలబడుతూ ఉంటారు ఇటీవల బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయం పైన కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఇటీవల కాకినాడ షిప్ లో అక్రమంగా తరలిస్తున్న  బియ్యాన్ని కూడా పట్టుకున్నారు. డిప్యూటీ సీఎంను ఒక అగంతకుడు బెదిరిస్తూ ఉండడంతో ఆ అగంతకుడికి ఇంతటి ధైర్యం ఎక్కడిది అనే ప్రశ్న కూడా మొదలవుతుంది.. అయితే ఇదంతా కూడా కేవలం కొంతమంది రాజకీయాలు ఈయన వల్ల ఇబ్బందులు కలిగే వారే  ఈ పని చేస్తున్నారంటూ కార్యకర్తలు, అభిమానులు తెలియజేస్తున్నారు. మొత్తానికి కేంద్రాలలో బిజెపికి అత్యంత సన్నిహితులుగా ఉన్న పవన్ కళ్యాణ్ కి కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడంతో గట్టి చర్చనీ అంశంగా మారుతున్నది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి.. రోజా స్థానం భర్తీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>