LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/constipation--sufferers-check--healtha9c048c9-1a33-42e0-8fca-fdc9c838b25c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/constipation--sufferers-check--healtha9c048c9-1a33-42e0-8fca-fdc9c838b25c-415x250-IndiaHerald.jpgచాలామంది మలబద్ధకంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఏది తిన్నా కానీ ఆ పడదు. మంచి ఆహారం తీసుకున్న గాని పడదు. మనలో చాలామంది మలబద్ధకంతో బాధపడుతుంటారు. బయట ఫుడ్స్ తినడం వలన ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. ఈరోజుల్లో పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా బయట ఫుడ్డుకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. అందువల్ల ఈ మలబద్ధకం వంటి సమస్యలు వస్తున్నాయి. చలికాలంలో తక్కువ నీరు తాగటం వలన మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. కొందరు గంటల తరబడి కూర్చున్న కానీ, కడుపు కొంచెం కూడా క్లీన్ అవ్వదు. మీరు కూడా అలConstipation ; sufferers; check ; health{#}Chequeమలబద్ధకంతో బాధపడేవారు దీనితో చెక్ పెట్టండి!మలబద్ధకంతో బాధపడేవారు దీనితో చెక్ పెట్టండి!Constipation ; sufferers; check ; health{#}ChequeMon, 09 Dec 2024 11:35:00 GMTచాలామంది మలబద్ధకంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఏది తిన్నా కానీ ఆ పడదు. మంచి ఆహారం తీసుకున్న గాని పడదు. మనలో చాలామంది మలబద్ధకంతో బాధపడుతుంటారు. బయట ఫుడ్స్ తినడం వలన ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. ఈరోజుల్లో పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా బయట ఫుడ్డుకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. అందువల్ల ఈ మలబద్ధకం వంటి సమస్యలు వస్తున్నాయి. చలికాలంలో తక్కువ నీరు తాగటం వలన మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. కొందరు గంటల తరబడి కూర్చున్న కానీ, కడుపు కొంచెం కూడా క్లీన్ అవ్వదు.

మీరు కూడా అలాంటి సమస్యతో బాధపడుతుంటే ఈ పండును మీ డైట్ లో చేర్చుకోండి. రోజుకోకసారి ఈ పండును తీసుకుంటే చాలు... ఎందుకంటే, దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలబద్ధకం నుంచి ఉపశ్రమంలో పొందాలంటే ఎలాంటి పండు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. శీతాకాలంలో వచ్చే జామకాయ మలబద్ధకం, పైల్స్ సమస్యకు చెక్ పెడుతుంది. ఉదయాన్నే జామ పండును తీసుకుంటే... పొట్ట క్లియర్ అవుతుంది. అంతేకాకుండా, ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. రోజూ 1 జామపండును తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.

పీచుతో కూడిన జామ ప్రభావంతంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. జామకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకి ఒకటి లేదా రెండు జామ పండ్లు తప్పకుండా తినాలి. మలబద్ధకం లాంటి సమస్యలు ఉన్నవారికి తక్షణమే ఉపశ్రమమం అందిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మలబద్ధకం లాంటి సమస్యలు మరింతగా పెరిగిపోతుంటాయి. కాబట్టి ఈ సమస్య పెరగకూడదు అంటే డైలీ ఫ్రూట్స్ ని ఎక్కువగా తినాలి. బయట ఫుడ్ తినటం వల్ల మలబద్ధకం సమస్యలు వస్తాయి. ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాన్ని అసలు తీసుకోకండి. రోజుకోకసారి ఈ పండును తీసుకుంటే చాలు... ఎందుకంటే, దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లి తర్వాత బయటపడ్డ శోభిత పచ్చబొట్టు..షాక్‌ లో చైతూ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>