MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunaa267ca7-ad47-4770-94ca-1455fdb1c728-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunaa267ca7-ad47-4770-94ca-1455fdb1c728-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా రకాల వార్తలు ట్రెండ్ అవుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలా వైరల్ అయ్యే ప్రతి వార్త నిజం అని చెప్పలేం. అల అని అన్ని ఫేక్ అని కూడా చెప్పలేం. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీపై సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎక్కువగా పడుతూ వస్తుంది . స్టార్ సెలబ్రెటీస్ లైఫ్ లో ఏం జరుగుతుంది ..?వాళ్ళ తగాదాలు ఏంటి..? వాళ్ళు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విషయాలపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కొందరు జనాలు. allu arjun{#}Manam;Chiranjeevi;war;Nijam;media;News;Heroine;Bunny;Allu Arjun;Cinemaఅల్లు అర్జున్ తో నటించిన ఏ హీరోయిన్స్ తో ఇక మెగా హీరోలు నటించరా..? ఇదేంపాడు పని..?అల్లు అర్జున్ తో నటించిన ఏ హీరోయిన్స్ తో ఇక మెగా హీరోలు నటించరా..? ఇదేంపాడు పని..?allu arjun{#}Manam;Chiranjeevi;war;Nijam;media;News;Heroine;Bunny;Allu Arjun;CinemaMon, 09 Dec 2024 09:09:47 GMTసోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా రకాల వార్తలు ట్రెండ్ అవుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలా వైరల్ అయ్యే ప్రతి వార్త నిజం అని చెప్పలేం. అల అని అన్ని ఫేక్ అని కూడా చెప్పలేం. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీపై సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎక్కువగా పడుతూ వస్తుంది . స్టార్ సెలబ్రెటీస్ లైఫ్ లో ఏం జరుగుతుంది ..?వాళ్ళ తగాదాలు ఏంటి..? వాళ్ళు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విషయాలపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కొందరు జనాలు. 


మరి ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ కు సంబంధించిన వార్ ఎలా హీట్ పెంచేస్తుందో చూస్తున్నాం. తాజాగా సోషల్ మీడియాలో మరొక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ తో నటించిన ఏ హీరోయిన్తో కూడా ఇక మెగా హీరోస్ నటించరట. బన్ని తో నటించే ప్రతి ఒక హీరోయిన్ ని ఇక మెగా ఫ్యామిలీ బ్యాన్ చేసే విధంగా మాట్లాడుకుంటున్నారట . తద్వారా అల్లు అర్జున్ నటించాలి అంటే భయపడుతారు.. ఆ విధంగా అల్లు అర్జున్ ని కెరీర్ పరంగ డౌన్ చేయచ్చు అంటూ  మెగా ఫ్యామిలీ నిర్ణయం తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త ట్రెండ్ అవుతుంది.



అయితే ఇలాంటి నిర్ణయం సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ స్టార్స్ కూడా తీసుకోకపోవడం గమనార్హం. అయితే నిజంగానే మెగా ఫ్యామిలీ ఇలాంటి నిర్ణయం తీసుకుందా..? లేకపోతే సోషల్ మీడియాలో కావాలనే మెగా ఫ్యామిలీపై కుట్ర పన్నుతూ కొందరు ఇలాంటి వార్తలు ట్రెండ్ చేస్తున్నారా ..? తెలియాలి అంటే మెగా ఫ్యామిలీ స్పందించాల్సిందే . మెగా ఫ్యామిలీ ఏమాత్రం ఆలస్యం చేసిన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ..బన్ని నటించిన పుష్ప 2 సినిమా పై రియాక్ట్ కాకపోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"పుష్ప 2" కోసం ఫ్యాన్స్ భారీ క్యూ.. ఇది కదా అభిమానమంటే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>