MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/familysf16c79bd-6961-4bd9-b5b1-5c0314821d00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/familysf16c79bd-6961-4bd9-b5b1-5c0314821d00-415x250-IndiaHerald.jpgఆయన కొడుకులు మనోజ్ - విష్ణు కూడా ఆ బాటలోనే నడవాలి అని ఆశపడ్డారు. కానీ ఎందుకో వాళ్ళు హీరోలుగా సెటిల్ కాలేకపోయారు. ఆయన కూతురు లక్ష్మీ మాత్రం కాస్తో కూస్తో క్రేజీ పాపులారిటీ దక్కించుకుంది. అయితే ప్రెసెంట్ సినిమాల పరంగా కాకుండా ఫ్యామిలీ పరంగా మంచు ఫ్యామిలీ మ్యాటర్స్ సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ కి గురవుతుంది . familys{#}Anandam;Lakshmi Devi;Traffic police;vishnu;manchu manoj kumar;mohan babu;marriage;Naga Chaitanya;Manam;CBN;News;war;Ishtamనిన్న మెగా ఫ్యామిలీ ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీ..నెక్స్ట్ గొడవలు స్టార్ ఆ ఫ్యామిలీలోనే..?నిన్న మెగా ఫ్యామిలీ ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీ..నెక్స్ట్ గొడవలు స్టార్ ఆ ఫ్యామిలీలోనే..?familys{#}Anandam;Lakshmi Devi;Traffic police;vishnu;manchu manoj kumar;mohan babu;marriage;Naga Chaitanya;Manam;CBN;News;war;IshtamMon, 09 Dec 2024 12:04:00 GMTప్రజెంట్ సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తూనే వచ్చాం. మంచు మోహన్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గౌరవం గుర్తింపు సంపాదించుకున్నాడు .ఆయన కొడుకులు మనోజ్ - విష్ణు కూడా ఆ బాటలోనే నడవాలి అని ఆశపడ్డారు.  కానీ ఎందుకో  వాళ్ళు హీరోలుగా సెటిల్ కాలేకపోయారు.  ఆయన కూతురు లక్ష్మీ మాత్రం కాస్తో కూస్తో  క్రేజీ పాపులారిటీ దక్కించుకుంది. అయితే ప్రెసెంట్ సినిమాల పరంగా కాకుండా ఫ్యామిలీ పరంగా మంచు ఫ్యామిలీ మ్యాటర్స్ సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ కి గురవుతుంది .


మోహన్ బాబు తన కొడుకు మంచు మనోజ్ పై దాడి చేయించారు అని ..ఆకారణంగానే మనోజ్ ఏకంగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు అని వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . దానికి తగ్గట్టే మోహన్ బాబు కూడా సోషల్ మీడియాలో పెట్టిన వెటకారమైన పోస్ట్ అభిమానులకి కొత్త రకాల డౌట్ లు క్రియేట్ చేస్తున్నాయి . దీనితో సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ బై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది . అదే విధంగా మొన్నటి వరకు మెగా వర్సెస్ అల్లు వార్ ఎలా జరిగిందో మనం చూశాం.



మెగా ఫ్యామిలీలో జరిగే గొడవలు సైతం బయటికి వచ్చేసాయి. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో నెక్స్ట్ ఏ ఫ్యామిలీ సీక్రెట్స్ బయటకు రాబోతున్నాయి ..? అన్న విషయం హైలెట్గా మారింది . మరొకపక్క మంచు  ఫ్యామిలీ గొడవలు ఓరేంజ్ లో వైరల్ అవుతున్నాయి . అయిత తర్వాత మాత్రం ఇలా ట్రోలింగ్ గురవాల్సింది అక్కినేని ఫ్యామిలీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు . అక్కినేని నాగచైతన్య -శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్నాడు.  అయితే ఈ పెళ్లి అక్కినేని అమలకు ఇష్టం లేనట్టుగానే ఉంది అంటూ ఫొటోస్ ఆధారంగా చెబుతున్నారు . దీంతో త్వరలోనే అక్కినేని ఫ్యామిలీ లో గొడవలు జరుగుతాయని అభిప్రాయపడుతున్నారు . అయితే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఇదేం పైశాచిక ఆనందం రా బాబు అంటూ అలా ట్రోల్ చేసే వాళ్ళని గట్టిగా బూతులు తిడుతున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

' పుష్ప 2 ' స్క్రీనింగ్ ప్రేక్ష‌కుల‌కు వింత అనుభ‌వం.. సెకెండ్ హ‌ఫ్‌తో సినిమా కంప్లీట్‌.. !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>