BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanthc8918bd9-23bf-4bbf-bf29-013a5709b5a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanthc8918bd9-23bf-4bbf-bf29-013a5709b5a9-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. అయితే ఈ ఏడాది కాలంలో.. అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం….విమర్శలకు తావులేపింది. ఒక ప్రభుత్వం ఏర్పడితే దాదాపు మూడు సంవత్సరాల వరకు ఎక్కడ వ్యతిరేకత అనేది కనిపించదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు అయిన తర్వాత… ఏడాది తిరగకముందే ముసలం నెలకొంది. కాంగ్రెస్ నేతలు జనాల్లోకి వెళితే ప్రస్తుతం కొట్టే పరిస్థితి ఉందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. కెసిఆర్ అప్పులు చేసినప్పటికీ రైతుబంధు, ఆసrevanth{#}KCR;KTR;Survey;Elections;Revanth Reddy;Congress;Government;Partyరేవంత్ ఏడాది పాలనపై సంచలన సర్వే? ప్రజలు ఆగ్రహంగా ఉన్నారా..?రేవంత్ ఏడాది పాలనపై సంచలన సర్వే? ప్రజలు ఆగ్రహంగా ఉన్నారా..?revanth{#}KCR;KTR;Survey;Elections;Revanth Reddy;Congress;Government;PartyMon, 09 Dec 2024 11:25:00 GMTతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. అయితే ఈ ఏడాది కాలంలో.. అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం….విమర్శలకు తావులేపింది. ఒక ప్రభుత్వం ఏర్పడితే దాదాపు మూడు సంవత్సరాల వరకు ఎక్కడ వ్యతిరేకత అనేది కనిపించదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు అయిన తర్వాత… ఏడాది తిరగకముందే ముసలం నెలకొంది.



కాంగ్రెస్ నేతలు జనాల్లోకి వెళితే ప్రస్తుతం కొట్టే పరిస్థితి ఉందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. కెసిఆర్ అప్పులు చేసినప్పటికీ రైతుబంధు, ఆసరా పెన్షన్లు టైం టు టైం అందజేశాడని… కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాటికి పంగనామాలు పెట్టారని ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడినట్లు చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో… కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక వ్యక్తి.. రేవంత్ రెడ్డి ఏడాది పాలన పైన సర్వే చేశాడట.


దాదాపు 68,000 మంది శాంపిల్స్ సేకరించాడట. అయితే ఇందులో షాకింగ్ నిజాలు బయటపడినట్లు సమాచారం. ఏడాది లోపే కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉందట. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం గ్యారెంటీ అని ఆ సర్వేలో తేలిందట. అయితే ఈ విషయాన్ని స్వయంగా గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలపడం జరిగింది. ఈ సర్వే రిపోర్ట్ తో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉలిక్కిపాటు ఏర్పడింది.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

' పుష్ప 2 ' స్క్రీనింగ్ ప్రేక్ష‌కుల‌కు వింత అనుభ‌వం.. సెకెండ్ హ‌ఫ్‌తో సినిమా కంప్లీట్‌.. !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>