MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2d6ecc06-2399-440d-ba94-c4ac8e8be86e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2d6ecc06-2399-440d-ba94-c4ac8e8be86e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌లో మ‌రో యేడాది కాల‌గ‌ర్భంలో క‌లిసిపోతోంది. ఈ యేడాది కూడా సినీ ప్రియులను అలరించడానికి అనేక తెలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఈ యేడాది ఇప్ప‌టి వ‌ర‌కు 239 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఈ క్ర‌మంలోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమా ల లిస్ట్ చూద్దాం. Tollywood{#}teja;Guntur;Nani;Ram Gopal Varma;kiran;Red chilly powder;Saturday;Jr NTR;Akkineni Nagarjuna;king;King;mahesh babu;vijay kumar naidu;Prabhas;Hero;Duvvada Jagannadham;Director;sukumar;Telugu;Allu Arjun;Indian;Cinemaటాలీవుడ్ @ 2024 : ఈ ఏడాది బ్లాక్ బస్టర్‌ సినిమాలు ఇవే.. !టాలీవుడ్ @ 2024 : ఈ ఏడాది బ్లాక్ బస్టర్‌ సినిమాలు ఇవే.. !Tollywood{#}teja;Guntur;Nani;Ram Gopal Varma;kiran;Red chilly powder;Saturday;Jr NTR;Akkineni Nagarjuna;king;King;mahesh babu;vijay kumar naidu;Prabhas;Hero;Duvvada Jagannadham;Director;sukumar;Telugu;Allu Arjun;Indian;CinemaMon, 09 Dec 2024 14:26:42 GMTటాలీవుడ్‌లో మ‌రో యేడాది కాల‌గ‌ర్భంలో క‌లిసిపోతోంది. ఈ యేడాది కూడా సినీ ప్రియులను అలరించడానికి అనేక తెలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఈ యేడాది ఇప్ప‌టి వ‌ర‌కు 239 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఈ క్ర‌మంలోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమా ల లిస్ట్ చూద్దాం.


1) పుష్ప 2 :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన పుష్ప 2 3 రోజుల్లోనే రు. 621 కోట్లు వసూలు చేసి... అత్యంత వేగంగా రు. 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఇండియన్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేయబోతోంది.
2 ) క‌ల్కి :
రెబల్ స్టార్ ప్రభాస్ - డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన కల్కి 2898 AD  సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఈ సినిమా రు. 1200 కోట్లు సాధించింది.
3) దేవ‌ర :
కొరటాల డైరెక్షన్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' పార్ట్-1 సినిమా రు. 500 కోట్ల క్లబ్ లో చేరింది.


4) హ‌నుమాన్ :
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన సూపర్ హీరో సినిమా హ‌నుమాన్ రు. 40 కోట్ల‌తో తెర‌కెక్కి రు. 301-350 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.
5) గుంటూరు కారం :
త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా మొదటి పది రోజుల్లోనే రు. 231 కోట్ల గ్రాస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు... ఫైనల్ రన్ లో రు. 172 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించినట్లు టాక్.
6) టిల్లు స్క్వేర్ :
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్. ఇది డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌. ఇది రు. 135 కోట్లు రాబ‌ట్టింది.


7 ) ల‌క్కీ భాస్క‌ర్ సినిమా రు. 100 కోట్లు సాధించింది.
8 ) నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమా సైతం వంద కోట్ల క్లబ్ లో చేరింది.
9 ) కిరణ్ అబ్బవరం తన స్వీయ నిర్మాణంలో రూపొందించిన సినిమా క రు. 53 కోట్లు వసూలు చేసింది.
10) కింగ్ అక్కినేని నాగార్జున నటించిన నా సామి రంగా రు. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి, అన్ని ఏరియాలలోనూ బ్రేక్ ఈవెన్ అయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

' పుష్ప 2 ' స్క్రీనింగ్ ప్రేక్ష‌కుల‌కు వింత అనుభ‌వం.. సెకెండ్ హ‌ఫ్‌తో సినిమా కంప్లీట్‌.. !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>