PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lo-dhusthulu-chpulapi-hindu-devula-bomalu-agarhamtho-hinduvulu30c3824d-69f0-4483-873a-05a19866c206-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lo-dhusthulu-chpulapi-hindu-devula-bomalu-agarhamtho-hinduvulu30c3824d-69f0-4483-873a-05a19866c206-415x250-IndiaHerald.jpgఈ మధ్య తరచూ ఎక్కువగా హిందూ దేవాలయాల పైన హిందువుల పైన పలు రకాల దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా హిందూ దేవుళ్ళ బొమ్మలను సైతం ఎక్కడ అపడితే అక్కడ ప్రింట్ చేయిస్తూ చాలా అసహ్యకరమైన పనులు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా హిందూ దేవుళ్లను సైతం అవమానించేలా వాల్మార్ట్ విక్రమాలు చేపడుతోందనే విధంగా ఒక వర్గం ప్రజలు సైతం ఈ విషయం పైన ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా బిజెపి, ఆర్ఎస్ఎస్ నేతలు సైతం ఈ వాల్మార్ట్ పైన చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వాల్మార్ట్ ని బాయ్ కాట్ చేయాలంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయిన విBJP;LEADER VISHU VARDAN REDDY;WALMART ;BOY COUT{#}twitter;Reddy;Bharatiya Janata Party;Andhra Pradeshలో దుస్తులు చెప్పులపై.. హిందూ దేవుళ్ళ బొమ్మలు.. ఆగ్రహంతో హిందువులు..!లో దుస్తులు చెప్పులపై.. హిందూ దేవుళ్ళ బొమ్మలు.. ఆగ్రహంతో హిందువులు..!BJP;LEADER VISHU VARDAN REDDY;WALMART ;BOY COUT{#}twitter;Reddy;Bharatiya Janata Party;Andhra PradeshSun, 08 Dec 2024 08:25:00 GMTఈ మధ్య తరచూ ఎక్కువగా హిందూ దేవాలయాల పైన హిందువుల పైన పలు రకాల దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా హిందూ దేవుళ్ళ బొమ్మలను సైతం ఎక్కడ అపడితే అక్కడ ప్రింట్ చేయిస్తూ చాలా అసహ్యకరమైన పనులు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా హిందూ దేవుళ్లను సైతం అవమానించేలా వాల్మార్ట్ విక్రమాలు చేపడుతోందనే విధంగా ఒక వర్గం ప్రజలు సైతం ఈ విషయం పైన ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా బిజెపి, ఆర్ఎస్ఎస్ నేతలు సైతం ఈ వాల్మార్ట్ పైన చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ వాల్మార్ట్ ని బాయ్ కాట్ చేయాలంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయిన విష్ణువర్ధన్ రెడ్డి తన ట్విట్టర్ నుంచి ఒక డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఒక్కడే కాదు చాలామంది ఆర్ఎస్ఎస్, బిజెపి నేతలు ఇదే డిమాండ్ తో వరుసగా పోస్టులు షేర్ చేస్తూ ఉన్నారు.. మరి ఇంతకీ ఆ వాల్మార్ట్ లో ఏముందో అనే విషయానికి వస్తే.. వాల్ మార్ట్ అవాంఛనీయమైన వస్తువుల పైన హిందూ దేవుళ్ళ బొమ్మలను సైతం ముద్రించినది..ఇది ఇప్పుడు దేశమంతటా కూడా వివాదాస్పదంగా మారుతున్నది..


అండర్ వేర్లు, చెప్పులు స్విమ్ సూట్ వంటి దుస్తులపైన కూడా దేవుళ్ళ బొమ్మలను డిజైన్ చేసి మార్కెట్లో సేల్ చేస్తూ ఉండడంతో ఇలాంటి ఉత్పత్తుల పైన ముద్రించడం హిందువులకు కించపరిచే విధంగా ఉందని పలువురు హిందువుల సైతం భావిస్తున్నారు. హిందువులు పూజలు చేసేవారి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని తెలియజేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా వాల్మార్ట్ తీరు పైన ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు ప్రజలు. ఈ అంశం పైన బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ వాల్మార్ట్ తక్షణమే హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ అని తెలియజేశారు.. తమ ఉత్పత్తులను తిరిగి వెనక్కి తీసుకోవాలనే విధంగా తెలిపారు హిందువులను కించపరిచే విధంగా ఇవి ఉన్నాయంటూ హెచ్చరించారు. గతంలో కూడా వాల్మార్ట్ 2020లో వివిధ హిందువుల ఉత్పత్తుల పైన కూడా ముద్రించడంతో తీవ్ర నిరసనలు మొదలయ్యాయట.
" style="height: 779px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వార్ 2 : క్లైమాక్స్ లో ఆ స్టార్ హీరో.. ఫ్యాన్స్ కి పూనకాలే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>