MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/celebrityeb4dc4e6-af5b-4001-b9af-87faf0880c71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/celebrityeb4dc4e6-af5b-4001-b9af-87faf0880c71-415x250-IndiaHerald.jpgసినిలో నటించే సెలబ్రెటీల పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విషయం వైరల్ అవుతూనే ఉంటుంది. వారి సినిమా అప్డేట్స్ కంటే తారల వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువ ఆరా తీస్తూ ఉంటారు .. కానీ రీసెంట్ గా కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో విడాకులు అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఇక ఈ 2024 లో ఎంతో మంది సెలబ్రిటీలు విడిపోయారు ? ఎవరెవరు విడాకులు తీసుకున్నారు అనేది ఇక్కడ చూద్దాం. celebrity{#}Anu Malik;Hema Malini;Malaika Arora;eesha;natasha;Tennis;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Nataša Stanković;Sania Mirza;bharath;Sri Bharath;Pakistan;aishwarya;Hardik Pandya;Rajani kanth;dhanush;Wife;Arjun;marriage;Hero;media;Cinema2024 లో విడాకులు తీసుకొని విడిపోయిన స్టార్ సెలబ్రిటీ జంటలు వీరే..!2024 లో విడాకులు తీసుకొని విడిపోయిన స్టార్ సెలబ్రిటీ జంటలు వీరే..!celebrity{#}Anu Malik;Hema Malini;Malaika Arora;eesha;natasha;Tennis;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Nataša Stanković;Sania Mirza;bharath;Sri Bharath;Pakistan;aishwarya;Hardik Pandya;Rajani kanth;dhanush;Wife;Arjun;marriage;Hero;media;CinemaSun, 08 Dec 2024 14:47:00 GMTప్రస్తుతం సోషల్ మీడియాలో తమకి ఇష్టమైన సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు ... అయితే ఈ 2024 సంవత్సరంలో ఎంతోమంది సెలబ్రిటీల వైవాహిక బంధాలు ముగిసాయి .. సినిలో  నటించే సెలబ్రెటీల పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విషయం వైరల్ అవుతూనే ఉంటుంది. వారి సినిమా అప్డేట్స్ కంటే తారల వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువ ఆరా తీస్తూ ఉంటారు .. కానీ రీసెంట్ గా కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో విడాకులు అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఇక ఈ  2024 లో ఎంతో మంది సెలబ్రిటీలు విడిపోయారు ? ఎవరెవరు విడాకులు తీసుకున్నారు అనేది ఇక్కడ చూద్దాం.


ఐశ్వర్య రజినీకాంత్ , ధనుష్ : సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, హీరో ధనుష్ విడాకులు తీసుకుని విడిపోయారని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.. ధనుష్ - ఐశ్వర్య 2004లో పెళ్లి చేసుకున్నారు .. అయితే వారు  18 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు. ఏఆర్ రెహమాన్, సైరా బాను: 29 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఏఆర్ రెహమాన్ తన భార్య నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారులు ప్రకటించారు.. ఏఆర్ రెహమాన్ , సైరా బాను 1995లో పెళ్లి చేసుకున్నారు.  సానియా మీర్జా, షోయబ్ మాలిక్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఈ సంవత్సరం మొదట్లో జనవరిలో తమ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. సానియా తు విడాకుల తర్వాత షోయబ్ మరో పాకిస్తాన్ నటి సానా జావేద్ ను పెళ్లి చేసుకున్నాడు.


హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్: 2024 సంవత్సరం ప్రారంభం నుండి, హార్దిక్ మరియు నటాషాల విడాకుల చర్చలు ఊపందుకున్నాయి. పెళ్లయిన 4 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఎప్పటి నుంచో హాట్ హాట్ చర్చల తర్వాత ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈషా డియోల్, భరత్ తఖ్తానీ: హేమ మాలిని కుమార్తె ఈషా డియోల్, భరత్ తఖ్తానీ కూడా ఈ సంవత్సరం విడాకులు తీసుకున్నారు. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. మలైకా అరోరా, అర్జున్ కపూర్: 2019లో అర్జున్ కపూర్, మలైకా అరోరా తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. చివరకు ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ట్రెండ్ మారింది.. మళ్ళీ పెర్ఫార్మన్స్ రోల్స్ తో స్టార్ హీరోస్ సరికొత్త ప్రయోగం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>