LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/tooth-ache-cool-weather-pain-health-disappear-3bb3bf60-0e0a-4ffa-8c0a-a5e45387b386-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/tooth-ache-cool-weather-pain-health-disappear-3bb3bf60-0e0a-4ffa-8c0a-a5e45387b386-415x250-IndiaHerald.jpgకూల్ వెదర్ కారణంగా పంటి నొప్పి సమస్యలు మరింతగా పెరిగిపోతుంటాయి. చలికాలం వచ్చిందంటే చాలు బాడీ మొత్తం చేంజ్ అవుతుంది. అసలే చలికాలం.. ఈ సమయంలో పంటి నొప్పి వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా దంతక్షయం, చిగుళ్లలో నొప్పి, వాపు వంటి సమస్యలు పంటి నొప్పికి దారితీస్తుంటాయి. కూల్ వెదర్ కారణంగా అవి మరింత అధికం అవుతాయి. అలాంటప్పుడు వైద్యులను సంప్రదిస్తే తగిన చికిత్స అందిస్తారు. అయితే వెంటనే ఆసుపత్రికి వెళ్లలేని సందర్భంలో తక్షణ ఉపశ్రమమం కలిగించడంలో కొన్ని హోమ్ రెమెడీస్ అద్భుతంగాTooth ache; cool weather; pain; health; disappear {#}oil;Houseకూల్ వెదర్ కారణంగా పంటినొప్పి... ఇలా చేస్తే క్షణాల్లో మాయం!కూల్ వెదర్ కారణంగా పంటినొప్పి... ఇలా చేస్తే క్షణాల్లో మాయం!Tooth ache; cool weather; pain; health; disappear {#}oil;HouseSun, 08 Dec 2024 06:29:00 GMTకూల్ వెదర్ కారణంగా పంటి నొప్పి సమస్యలు మరింతగా పెరిగిపోతుంటాయి. చలికాలం వచ్చిందంటే చాలు బాడీ మొత్తం చేంజ్ అవుతుంది. అసలే చలికాలం.. ఈ సమయంలో పంటి నొప్పి వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా దంతక్షయం, చిగుళ్లలో నొప్పి, వాపు వంటి సమస్యలు పంటి నొప్పికి దారితీస్తుంటాయి. కూల్ వెదర్ కారణంగా అవి మరింత అధికం అవుతాయి. అలాంటప్పుడు వైద్యులను సంప్రదిస్తే తగిన చికిత్స అందిస్తారు.

అయితే వెంటనే ఆసుపత్రికి వెళ్లలేని సందర్భంలో తక్షణ ఉపశ్రమమం కలిగించడంలో కొన్ని హోమ్ రెమెడీస్ అద్భుతంగా పనిచేస్తాయని ఆయుర్వేదిక్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. పంటి నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు పెయిన్ ఉన్న భాగంలో లవంగం నూనె రాయడం, సున్నితంగా రుద్దడం వంటివి చెయ్యాలని ఆయుర్వేదిక్ నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల కొద్ది క్షణాల్లోనే పెయిన్ తగ్గుతుంది. ఒకవేళ లవంగం నూనె అందుబాటులో లేకపోతే లవంగాలను నవలడం ద్వారా పెయిన్ రిలీఫ్ పొందవచ్చు.

లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరి లక్షణాలు నొప్పి నివారణగా పనిచేస్తాయి. దంతాల్లో నొప్పి, చిగుళ్ల వాపు వంటి సమస్యలకు ఉప్పునీరు చక్కటి పరిష్కారంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో చిటికెడు ఉప్పును కలిపి ఐదారుసార్లు పుక్కిలిస్తే చాలు. నొప్పి, వాపు, ఇన్ఫెక్షన్లు వంటివి తగ్గుతాయి. ఇలా అప్పుడప్పుడు చేయడం వల్ల దంతాల్లో సాధారణ ఇన్ఫెక్షన్లు నివారించవచ్చు. అలాగే పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరి, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి పంటి నొప్పికి చక్కటి పరిష్కారంగా పేర్కొంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. ఈ సమయంలో పంటి నొప్పి వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా దంతక్షయం, చిగుళ్లలో నొప్పి, వాపు వంటి సమస్యలు పంటి నొప్పికి దారితీస్తుంటాయి. కూల్ వెదర్ కారణంగా అవి మరింత అధికం అవుతాయి. అలాంటప్పుడు వైద్యులను సంప్రదిస్తే తగిన చికిత్స అందిస్తారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వార్ 2 : క్లైమాక్స్ లో ఆ స్టార్ హీరో.. ఫ్యాన్స్ కి పూనకాలే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>