MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-heros51cab0ca-9fe4-4140-8419-9a3ce7e75f7f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-heros51cab0ca-9fe4-4140-8419-9a3ce7e75f7f-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం అయింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కు కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత మెల్లి మెల్లిగా పుంజుకొని ఈ మూవీ భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు కొరటాల శివ ఈTollywood heros{#}Janhvi Kapoor;Jr NTR;koratala siva;BEAUTY;september;bollywood;Telugu;Cinemaదేవరను చూసి భయపడుతున్న చరణ్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా..?దేవరను చూసి భయపడుతున్న చరణ్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా..?Tollywood heros{#}Janhvi Kapoor;Jr NTR;koratala siva;BEAUTY;september;bollywood;Telugu;CinemaSun, 08 Dec 2024 07:55:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం అయింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కు కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత మెల్లి మెల్లిగా పుంజుకొని ఈ మూవీ భారీ కలెక్షన్లను వసూలు చేసింది.

ఇక ఈ సినిమా విడుదలకు ముందు కొరటాల శివ ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర అద్భుతంగా ఉండబోతుంది అని , ఆమె తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోబోతుంది అని చెప్పాడు. దానితో ఈ సినిమాలో జాన్వి కపూర్ పాత్ర అద్భుతంగా ఉంటుంది అని చాలా మంది జనాలు భావించారు. కానీ ఈ సినిమాలో ఈమెకు అసలు ఏ మాత్రం స్కోప్ లేని పాత్ర దొరికింది. కేవలం సాంగ్స్ లో తన అందాలతో మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే విమర్శలు ఈమెపై వచ్చాయి. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ సినిమాలో తన నటనతో ఏ మాత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

దానితో కనీసం చరణ్ మూవీ లో అయినా ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా ... లేక దేవర సినిమా మాదిరి తన అందాలతో మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే చరణ్ , బుచ్చిబాబు కాంబో లో రూపొందుతున్న సినిమాను ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో అదిరిపోయే స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ నలుగురు సినిమాకు సూపర్ స్టార్ కృష్ణకు ఉన్న లింక్ ఇదే ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>