MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-mahesh-d6985b68-1d43-4a20-a525-7f69ac8e90ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-mahesh-d6985b68-1d43-4a20-a525-7f69ac8e90ff-415x250-IndiaHerald.jpg రాజమౌళి కూడా ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు .. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన కథను రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశాడు .. రాజమౌళి కూడా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లొకేషన్లో వేటలో ఉన్నాడు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది. మహేష్ కూడా రాజమౌళి సినిమా కోసం మేకవర్‌లో బిజీగా ఉన్నాడు . Mahesh {#}krishna vamshi;Okkadu;Takkari donga;Writer;Murari;Hollywood;prasad;Guntur;mahesh babu;Rajamouli;Audience;Darsakudu;Director;Success;marriage;Cinemaమహేష్ కోసం రెండు లారీల మల్లెపూలు .. సాంగ్ మొత్తం పూలతో నింపేసిన డైరెక్టర్ ఎవరు..?మహేష్ కోసం రెండు లారీల మల్లెపూలు .. సాంగ్ మొత్తం పూలతో నింపేసిన డైరెక్టర్ ఎవరు..?Mahesh {#}krishna vamshi;Okkadu;Takkari donga;Writer;Murari;Hollywood;prasad;Guntur;mahesh babu;Rajamouli;Audience;Darsakudu;Director;Success;marriage;CinemaSun, 08 Dec 2024 16:28:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో సినిమాను కన్ఫామ్ చేశాడు .. రాజమౌళి కూడా ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు .. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన కథను రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశాడు .. రాజమౌళి కూడా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లొకేషన్లో వేటలో ఉన్నాడు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది. మహేష్ కూడా రాజమౌళి సినిమా కోసం మేకవర్‌లో బిజీగా ఉన్నాడు .


మహేష్ బాబు తన కెరియర్ లో ఎన్నో ప్రయాగత్మక సినిమాలో నటించాడు .. వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి .. మరి కొన్ని కనిపించకుండా పోయాయి. మహేష్ మురారి , ఒక్కడు , టక్కరి దొంగ , సైనికుడు , అతిథి .. ఆయన గతంలో సినిమా సినిమాకు ఎంతో డిఫరెంట్ గా కనిపించేవాడు. అయితే ఆయన చేసిన సినిమాల్లో డిఫరెంట్ ఫ్యామిలీస్ సబ్జెక్ట్ లలో మురారికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా మహేష్ కెరియర్ లోనే ఎంతో అద్భుతమని చెప్పాలి. ఇలాంటి క్యారెక్టర్ ఆయన చేయటం అదే తొలిసారి .


అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరించారు ఈ సినిమాను .. కుటుంబమంతా కలిసి వెళ్లి సినిమా చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది మురారి .. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ అందర్నీ కట్టి పడేస్తాయి . అయితే ఈ సినిమాలో ప్రతి సీన్ ప్రతి సాంగ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది . అయితే ఈ సినిమాలో మహేష్ బాబు కోసం రెండు లారీల మల్లెపూలు వాడిన సందర్భం ఒకటి ఉందట. ఆ సందర్భం ఏంటో అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .. ఈ సినిమాలు అందరికీ ఎంతో ఇష్టమైన పెళ్లి పాట .. మరీ ఈ పెళ్లి పాటను తరాల పాటు నిలిచిపోయేలా డైరెక్ట్ చేశారు కృష్ణవంశీ . ఈ సాంగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికీ తెలుసు .. అయితే ఈ పాట కోసం ఏకంగా రెండు లారీల మల్లెపువ్వులు వాడారట దర్శకుడు .. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీ స్వయంగా చెప్పారు . ఇక మురారి సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది.  మహేష్ పుట్టినరోజు కానుకగా రీరిలీజ్‌లో కూడా అదిరిపోయే కలెక్షన్లు తెచ్చిపెట్టి మహేష్ క్రేజ్‌ ఏంటో  చూపించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ట్రెండ్ మారింది.. మళ్ళీ పెర్ఫార్మన్స్ రోల్స్ తో స్టార్ హీరోస్ సరికొత్త ప్రయోగం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>