MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-mahesh-0f461e21-5739-486e-b839-87d1ebe8bb85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-mahesh-0f461e21-5739-486e-b839-87d1ebe8bb85-415x250-IndiaHerald.jpg గుంటూరు కారం తర్వాత మహేష్ చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే మహేష్ తో ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ కథను రచయిత విజయేంద్రప్రసాద్ సిద్ధం చేశాడు. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ కూడా ఎంతో డిఫరెంట్గా ఉండబోతుంది. ఇప్పటికే మహేష్ బాబు లుక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. Mahesh {#}Writer;maruti;netizens;Hushaaru;January;Guntur;mahesh babu;Rajamouli;Instagram;Chiranjeevi;media;rao ramesh;BEAUTY;Cinemaమహేష్ తో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు కుర్రాళ్ళు హాట్ ఫేవరెట్ .. చూస్తే పిచ్చెక్కిపోతారుగా..!మహేష్ తో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు కుర్రాళ్ళు హాట్ ఫేవరెట్ .. చూస్తే పిచ్చెక్కిపోతారుగా..!Mahesh {#}Writer;maruti;netizens;Hushaaru;January;Guntur;mahesh babu;Rajamouli;Instagram;Chiranjeevi;media;rao ramesh;BEAUTY;CinemaSun, 08 Dec 2024 16:02:12 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .. గుంటూరు కారం తర్వాత మహేష్ చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే మహేష్ తో ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ కథను రచయిత విజయేంద్రప్రసాద్ సిద్ధం చేశాడు. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ కూడా ఎంతో డిఫరెంట్గా ఉండబోతుంది. ఇప్పటికే మహేష్ బాబు లుక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


అయితే ఇప్పుడు మహేష్ బాబుకి సంబంధించిన పాత ఫోటో  ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. పైన ఫోటోలో మహేష్ బాబుతో ఉన్న చిన్నారిని ఎవరో గుర్తుపట్టారా ? ఇక ప్రజెంట్ క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న  ఈ బ్యూటీ తన అందాలతో యువతకు హీట్ పుట్టిస్తుంది. ఇక పైన ఫోటోలో మహేష్ బాబుతో ఉన్న చిన్నది చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ? ఇంతకీ ఆమె మరెవరో కాదు ఇటీవ‌లే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి హిట్ అద్దుకున్న రమ్యపసుపులేటి .. ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగె టిక్ టాక్ వీడియోలు ద్వారా ఇంస్టాగ్రామ్ రిల్స్‌ చేస్తూ  నెటిజన్స్ ను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ హుషారు సినిమాతో హీరోయిన్గా మారింది. ఆ సినిమాలో చిన్న పాత్ర చేసింది కానీ తన అందంతో మాత్రం ప్రేక్షకులను మెప్పించింది .


ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ లో కూడా   నటించింది .. ఇక రీసెంట్గా రావు రమేష్ ముఖ్య పాత్రలో వచ్చిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం లో ఈమె నటించింది. ఇక ఈ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ .. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తుంది రమ్య. ఇక ఈ సినిమాలో చిరంజీవి చెల్లిగా ఈమె నటిస్తుంది .. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ మంట రేపుతూ ఉంటుంది .. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ట్రెండ్ మారింది.. మళ్ళీ పెర్ఫార్మన్స్ రోల్స్ తో స్టార్ హీరోస్ సరికొత్త ప్రయోగం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>