MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jhanvi-kapoor-bacb844b-c558-4360-94da-1d3a78e54b39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jhanvi-kapoor-bacb844b-c558-4360-94da-1d3a78e54b39-415x250-IndiaHerald.jpgజాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీదేవి వారసురాలిగా సినీ చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది మంచి గుర్తింపుని తెచ్చుకుంది. తన నటన, అందంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు. అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. దేవర సినిమాలో నటించిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. Janhvi Kapoor{#}Sridevi Kapoor;jahnavi;Janhvi Kapoor;Hindi;bollywood;BEAUTY;Director;Tamil;Tollywood;Father;Success;NTR;Pawan Kalyan;Cinemaతండ్రి వయస్సు ఉన్న అంకుల్ తో జాన్వీకపూర్ అరాచకం..?తండ్రి వయస్సు ఉన్న అంకుల్ తో జాన్వీకపూర్ అరాచకం..?Janhvi Kapoor{#}Sridevi Kapoor;jahnavi;Janhvi Kapoor;Hindi;bollywood;BEAUTY;Director;Tamil;Tollywood;Father;Success;NTR;Pawan Kalyan;CinemaSun, 08 Dec 2024 16:18:00 GMTజాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీదేవి వారసురాలిగా సినీ చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది మంచి గుర్తింపుని తెచ్చుకుంది. తన నటన, అందంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు. అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. దేవర సినిమాలో నటించిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అద్భుతంగా నటించింది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. తాజాగా ఈ బ్యూటీ మరో సినిమాలో కూడా నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్గా చేసే ఛాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే.. అంతేకాకుండా తమిళంలో సూపర్ హిట్ అయినా ఈరం సినిమాను హిందీ రీమేక్ చేస్తున్నారు. ఇందులో జాన్వి హీరోయిన్ గా అవకాశాన్ని అందుకుంది.


2009లో రిలీజ్ అయిన ఈ తమిళ సినిమాను నిర్మించింది డైరెక్టర్ శంకర్ అన్న సంగతి తెలిసిందే. అరివలగన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా, జాన్వి కపూర్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ చిన్నది చేసే అందాల ఆరబోతకు అడ్డు అదుపు ఉండదు. ఈ అమ్మడు పోస్ట్ చేసే హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో హీట్ పెంచుతాయి. ఆకట్టుకునే అందం, మైమరపించే నటనతో వరుసగా సినిమాలలో అవకాశాలను అందుకుంటుంది.


కాగా, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి వరుసగా సినిమాలలో నటించే అవకాశాలు రావడంతో ప్రతి ఒక్కరూ సంబరపడుతున్నారు. తెలుగులో మరిన్ని సినిమాలలో నటించాలని జాన్వి కపూర్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా జాన్వికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ తాజాగా ఓ సినిమాలో నటిస్తోందట. అందులో తన తండ్రి వయసున్న వ్యక్తితో కథ నడిపిస్తోందట. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ తన తండ్రి వయసున్న వ్యక్తితో రొమాన్స్ చేయడం అవసరమా అంటూ నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ట్రెండ్ మారింది.. మళ్ళీ పెర్ఫార్మన్స్ రోల్స్ తో స్టార్ హీరోస్ సరికొత్త ప్రయోగం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>