MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunnyb0ce9dc2-4a1c-4e2c-9fe8-591fe716791f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunnyb0ce9dc2-4a1c-4e2c-9fe8-591fe716791f-415x250-IndiaHerald.jpgఅస్సలు ఎవ్వరు ఊహించనంత హిట్ అయ్యింది. ఎంతలా అంటే అభిమానులు ఓ రేంజ్ లో అల్లాడించే అంత హిట్ అయిపోయింది. ఇప్పటివరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ చరిత్ర లో ఎవరు కలెక్ట్ చేయని అంత విధంగా పుష్ప2 సినిమా కలెక్షన్స్ సాధించింది . మరీ ముఖ్యంగా మొదటి రోజే 294 కోట్లు కలెక్ట్ చేసే సంచలనానికి తెరలేపింది. అదేవిధంగా రెండు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్ పుష్ప2 ఏకంగా 500 కోట్లు రావడం సినిమా చరిత్రనే తిరగరాసింది . bunny{#}Bunny;Telangana;kalyan;Andhra Pradesh;Yevaru;history;Success;Indian;sukumar;Cinema;Allu Arjunఆ ఒక్క మాటతో పుష్ప2 సక్సెస్ మొత్తం సంకనాకి పోయేలా చేసిన బన్ని.. బిగ్ మిస్టేక్..!ఆ ఒక్క మాటతో పుష్ప2 సక్సెస్ మొత్తం సంకనాకి పోయేలా చేసిన బన్ని.. బిగ్ మిస్టేక్..!bunny{#}Bunny;Telangana;kalyan;Andhra Pradesh;Yevaru;history;Success;Indian;sukumar;Cinema;Allu ArjunSun, 08 Dec 2024 09:12:00 GMTపుష్ప2 సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అస్సలు ఎవ్వరు ఊహించనంత హిట్ అయ్యింది. ఎంతలా అంటే అభిమానులు ఓ రేంజ్ లో అల్లాడించే అంత హిట్ అయిపోయింది. ఇప్పటివరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ చరిత్ర లో ఎవరు కలెక్ట్ చేయని అంత విధంగా పుష్ప2 సినిమా కలెక్షన్స్  సాధించింది . మరీ ముఖ్యంగా మొదటి రోజే 294 కోట్లు కలెక్ట్ చేసే సంచలనానికి తెరలేపింది. అదేవిధంగా రెండు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్ పుష్ప2 ఏకంగా 500 కోట్లు రావడం సినిమా చరిత్రనే తిరగరాసింది .


కాగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. ఇదే మూమెంట్లో స్టేజి పైకి వచ్చిన సుకుమార్ - అల్లు అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రెస్పాండ్ అయ్యారు. మరీ ముఖ్యంగా బన్నీ స్పీచ్ అందరికన్నా హైలైట్ గా మారింది. అయితే బన్నీ స్పీచ్ లో ఎక్కడ కూడా మెగా ఫ్యామిలీ అన్న ప్రస్తావన అస్సలు రానే రాలేదు.  ఒకరు సపోర్ట్ లేకుండానే నేను హిట్ కొట్టాను అన్న రేంజ్ లో మాట్లాడాడు అల్లు అర్జున్ అంటున్నారు జనాలు .



మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వానికి ధ్యాంక్స్ చెబుతూ పవన్ కళ్యాణ్ కి కూడా సపరేట్గా థాంక్స్ చెప్పారు. కానీ మెగా ఫ్యామిలీ ఊసు ఎక్కడ ఎత్తకపోవడంతో మెగా అభిమానులకు మళ్లీ మండిపోతుంది. అంతేకాదు కావాలనే మెగా ఫ్యామిలీ పేరు ఎత్తలేదు బన్నీ అంటూ చాలామంది బన్ని పై మండిపడుతున్నారు.  పరోక్షకంగా ఆ రిజల్ట్ పుష్ప2 కలెక్షన్స్ పై పడుతుంది అంటూ ఫైర్ అవుతున్నారు . బన్నీ పుష్ప2 హిట్ అయినా ఆయనపై ఇంత ట్రోలింగ్ జరగడం అభిమానులకి మింగుడు పడటం లేదు. అటు మెగా ఫ్యామిలీ వాళ్లు కూడా బన్నీ సక్సెస్ పై పుష్ప 2 హిట్ పై ఏం మాట్లాడకపోవడం హీట్ పెంచేస్తుంది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ నలుగురు సినిమాకు సూపర్ స్టార్ కృష్ణకు ఉన్న లింక్ ఇదే ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>