MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/will-the-reunion-of-allu-arjun-and-sukumar-set-a-new-recordb05d11a5-62e6-4afc-b096-6f9180a3c4ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/will-the-reunion-of-allu-arjun-and-sukumar-set-a-new-recordb05d11a5-62e6-4afc-b096-6f9180a3c4ae-415x250-IndiaHerald.jpgసోలో హీరోగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ దేవర అనే సంగతి తెలిసిందే. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదలైనా దేవర ఫుల్ రన్ లో కేవలం 550 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లకు పరిమితమైంది. అయితే పుష్ప ది రూల్ మూవీ దేవర ఫుల్ రన్ ను మూడు రోజుల్లో బ్రేక్ చేసిందని తెలుస్తోంది. బన్నీ స్టామినాకు ప్రూఫ్ ఇదేనంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా లేదని ఫ్యాన్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. pushpa2{#}Godavari River;Fidaa;history;kalyan;Allu Arjun;Hero;Jr NTR;Cinemaదేవర ఫుల్ రన్ ను మూడు రోజుల్లో బ్రేక్ చేసిన పుష్ప.. బన్నీ స్టామినాకు ప్రూఫ్ ఇదే!దేవర ఫుల్ రన్ ను మూడు రోజుల్లో బ్రేక్ చేసిన పుష్ప.. బన్నీ స్టామినాకు ప్రూఫ్ ఇదే!pushpa2{#}Godavari River;Fidaa;history;kalyan;Allu Arjun;Hero;Jr NTR;CinemaSun, 08 Dec 2024 08:28:00 GMTసోలో హీరోగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ దేవర అనే సంగతి తెలిసిందే. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదలైనా దేవర ఫుల్ రన్ లో కేవలం 550 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లకు పరిమితమైంది. అయితే పుష్ప ది రూల్ మూవీ దేవర ఫుల్ రన్ ను మూడు రోజుల్లో బ్రేక్ చేసిందని తెలుస్తోంది. బన్నీ స్టామినాకు ప్రూఫ్ ఇదేనంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా లేదని ఫ్యాన్స్ సైతం అభిప్రాయపడుతున్నారు.
 
నార్త్ బెల్ట్ లో, ఓవర్సీస్ లో నైజాంలో పుష్ప ది రూల్ చరిత్ర సృష్టిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కలెక్షన్ల విషయంలో ఒకింత వెనుకబడినా మిగతా చోట్ల మాత్రం ఈ సినిమా అదరగొడుతోంది. బన్నీ ఈ సినిమాకు ఏకంగా 235 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోవడం జరిగింది. అయితే ఈ హీరో ఆ రెమ్యునరేషన్ కు న్యాయం చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
బన్నీ కెరీర్ లో ఇప్పటివరకు 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిన సినిమా లేదు. అయితే పుష్ప ది రూల్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనం అంతాఇంతా కాదు. అల్లు అర్జున్ ఇతర భాషల్లో ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. అల్లు అర్జున్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.
 
అల్లు అర్జున్ లుక్స్ కు ఎంతోమంది ఫిదా అవుతున్నారు. ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించుకున్న బన్నీ ఆ పేరుకు న్యాయం చేస్తున్నారు. అల్లు అర్జున్ భవిష్యత్తు సినిమాల పారితోషికాలు సైతం ఒకింత భారీ స్థాయిలో ఉండే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ కు బన్నీ థ్యాంక్స్ చెప్పడంలో ఏపీలో సైతం పుష్ప ది రూల్ కలెక్షన్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది. బన్నీ క్రేజ్ అమాంతం పెరుగుతోంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ నలుగురు సినిమాకు సూపర్ స్టార్ కృష్ణకు ఉన్న లింక్ ఇదే ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>