HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/meka-palu-thadagadm-vall-boledu-labalua9f09af6-2613-4690-bfca-3bba94d3b0b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/meka-palu-thadagadm-vall-boledu-labalua9f09af6-2613-4690-bfca-3bba94d3b0b6-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనం ఎక్కువగా ఆవు లేదా గేదె పాలు తాగడానికి మక్కువ చూపుతూ ఉంటాము.. అయితే కొంత మంది మేక పాలు తాగడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఎక్కువగా గొర్ల కాపరులు వీటితోనే తమ కడుపుని నింపుకొంటూ ఉంటారు. ముఖ్యంగా మేకలు భూమి మీద మొలిచిన ప్రతి గడ్డిని కూడా తినడానికి ఇష్టపడతాయి.. అందుకే వీటి పాలలో చాలా పోషకాలు కూడా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే మేక పాలలో ఉండే పోషకాలు శరీరానికి చాలా సమృద్ధిగా ఉంటాయట. ముఖ్యంగా ఇందులో ఉండే ప్రోటీన్స్, క్యాల్షియం వంటివి ఎముకలు దృఢంగా ఉండడానికి సహాయపడతాయట.. GOAT;MILK;DRANKING{#}Dengue;Protiens;Calcium;Cow slaughter;Sodium;protein;Manam;Shaktiమేక పాలు తాగడం వల్ల.. బోలెడు లాభాలు..!మేక పాలు తాగడం వల్ల.. బోలెడు లాభాలు..!GOAT;MILK;DRANKING{#}Dengue;Protiens;Calcium;Cow slaughter;Sodium;protein;Manam;ShaktiSun, 08 Dec 2024 21:43:28 GMTసాధారణంగా మనం ఎక్కువగా ఆవు లేదా గేదె పాలు తాగడానికి మక్కువ చూపుతూ ఉంటాము.. అయితే కొంత మంది మేక పాలు తాగడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఎక్కువగా గొర్ల కాపరులు వీటితోనే తమ కడుపుని నింపుకొంటూ ఉంటారు. ముఖ్యంగా మేకలు భూమి మీద మొలిచిన ప్రతి గడ్డిని కూడా తినడానికి ఇష్టపడతాయి.. అందుకే వీటి పాలలో చాలా పోషకాలు కూడా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే మేక పాలలో ఉండే పోషకాలు శరీరానికి చాలా సమృద్ధిగా ఉంటాయట. ముఖ్యంగా ఇందులో ఉండే ప్రోటీన్స్, క్యాల్షియం వంటివి ఎముకలు దృఢంగా ఉండడానికి సహాయపడతాయట.. మేక పాలలో ఉండేటువంటి అమినోయాసీడ్స్ శరీరానికి కావలసిన పోషకాలను సైతం అందించడానికి సహాయపడుతుంది..


ఆవు పాల కంటే ఎక్కువగా మేక పాలలో ప్రోటీన్స్ విటమిన్లు తక్కువ లాక్టోస్ వంటివి ఉంటాయి. దీంతో మేకపాలు జీర్ణం అవ్వడానికి కూడా సులువుగా ఉంటుందట.. మేక పాలలో ఉండే బయో ఆర్గానిక్ సోడియం మన శరీరానికి చాలా మేలు చేస్తుందట. ఇందులో ఉండేటువంటి పోషకాలు కణాల అభివృద్ధికి కూడా ఉపయోగపడతాయట. మేక పాలు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రతిరోజు మేక పాలు తాగడం వల్ల రక్తపోటుని కూడా నియంత్రించవచ్చట.

ఎవరైనా డెంగ్యూ జ్వరం బారిన పడ్డ  వారిలో రక్త ప్లేట్లు చాలా తక్కువగా ఉంటాయి.. అలాంటి వారికి మేక పాలు ఇస్తే తగిన ఫలితం లభిస్తుందట.. ఇది ఒక పోషకమైన ఎంపిక అంటూ కేవలం నిపుణులు తెలియజేస్తున్నారు.. శరీరానికి అవసరమైన పోషకాలను సైతం అందించగలరని నిపుణులు తెలియజేస్తున్నారు.. ఇది రక్త ప్లేట్లను సైతం పెంచడానికి అలాగే డెంగ్యూ వైరస్ పైన ప్రభావాన్ని చూపించడానికి చాలా సహాయపడుతుందట.. అందుకే మేక పాలు తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి.. అయితే ఇది దొరకడం చాలా కష్టము..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ముగ్గురు భార్యలు ఉన్న హీరోకు సమంత ప్రపోజ్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>