LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/while-bathing-water--skin--problems-432228ad-3878-45a7-a9f1-5c654ec248a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/while-bathing-water--skin--problems-432228ad-3878-45a7-a9f1-5c654ec248a1-415x250-IndiaHerald.jpgమనుషులు ప్రతి ఒక్కరూ స్నానాన్ని తప్పకుండా చేస్తారు. స్నానం చేసేటప్పుడు వీటిని కలుపుకుని చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చలికాలంలో ఇన్ఫెక్షన్లు విపరీతంగా పెరుగుతున్నాయి. జలుబు, దగ్గు, ధర్మ సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. అయితే, కొన్ని ఇన్ఫెక్షన్లు మాత్రం ప్రాణాంతకంగా మారుతాయి. వీటి నుండి శరీరాన్ని కాపాడుకోవాలంటే సహజ సిద్ధమైన వాటిని ఉపయోగిస్తే... సీజనల్ వ్యాధుల నుండి బయటపడవచ్చు. స్నానం చేసేటప్పుడు కొన్నిటిని నీటిలో కలిపి స్నానం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. అవేంటో ఇప్పుడు చూద్దాం. వేwhile bathing; water ; skin ; problems {#}dharma;Neem;V;thulasi;Tulasi;saltస్నానం చేసేటప్పుడు నీళ్లలో వీటిని కలపండి... చర్మ సమస్యలు దరిచేరవు!స్నానం చేసేటప్పుడు నీళ్లలో వీటిని కలపండి... చర్మ సమస్యలు దరిచేరవు!while bathing; water ; skin ; problems {#}dharma;Neem;V;thulasi;Tulasi;saltSun, 08 Dec 2024 06:32:00 GMTమనుషులు ప్రతి ఒక్కరూ స్నానాన్ని తప్పకుండా చేస్తారు. స్నానం చేసేటప్పుడు వీటిని కలుపుకుని చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చలికాలంలో ఇన్ఫెక్షన్లు విపరీతంగా పెరుగుతున్నాయి. జలుబు, దగ్గు, ధర్మ సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. అయితే, కొన్ని ఇన్ఫెక్షన్లు మాత్రం ప్రాణాంతకంగా మారుతాయి. వీటి నుండి శరీరాన్ని కాపాడుకోవాలంటే సహజ సిద్ధమైన వాటిని ఉపయోగిస్తే... సీజనల్ వ్యాధుల నుండి బయటపడవచ్చు. స్నానం చేసేటప్పుడు కొన్నిటిని నీటిలో కలిపి స్నానం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

వేప నీటితో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పేపలు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి సహాయపడతాయి. ఇది మంచి బ్యాక్టీరియా ఏజెంట్ గా పనిచేస్తుంది. వేపాకు నీటితో స్నానం చేయడం వల్ల చుండ్రు సమస్యలు దూరం అవుతాయి. వారానికి రెండు లేదా మూడుసార్లు వేప ఆకులతో స్నానం చేయడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పును కలిగి బాత్ చేస్తే మచ్చలు తొలగిపోతాయి. ఉప్పు నీటిలో ఉండే ఖనిజాలు చర్మానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి.

చర్మంపై ముడతలు, వృద్ధాప్య ఛాయాలను దరిచేరానివ్వదు. కీళ్ల నొప్పుల నుండి ఉప శ్రమణం లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు కలిపి, శరీరానికి మర్దన చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు ఎలా చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. తులసి మొక్క అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. తులసి ఆకులతో స్నానం చేయడం వల్ల పాజిటివిటి పెరుగుతుంది. మానసిక ఆందోళనలు తగ్గించడు ఆలోచనలను దూరం చేస్తుంది. వేడి నీటిలో తులసి ఆకులను మరిగించి స్నానం చేయడం వల్ల సీజనల్ వ్యాధులను తరిచేరనివ్వదు. పేపలు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.  వి శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి సహాయపడతాయి. 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వార్ 2 : క్లైమాక్స్ లో ఆ స్టార్ హీరో.. ఫ్యాన్స్ కి పూనకాలే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>