MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-sai-pallavi3770392f-2698-4a40-8cb3-dde9bd2271be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-sai-pallavi3770392f-2698-4a40-8cb3-dde9bd2271be-415x250-IndiaHerald.jpgరాజమౌళి కూడా ఈ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇదే క్రమంలో మహేష్ కు సినిమాలే కాకుండా తన ఫ్యామిలీ అంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే హీరోలలో మహేష్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. కోట్లు తెచ్చి పెట్టే సినిమాలు కంటే ఫ్యామిలీతో ఎక్కువ సమయం స్పెండ్ చేయడమే ఆయనకు ఎక్కువ ఇష్టమని మహేష్ ఇప్పుడు నమ్ముతాడు. అందుకే ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే గ్యాప్ తీసుకుని మరీ తన ఫ్యామిలీతో ఎప్పుడు వెకేషన్ కి వెళుతూ ఉంటాడు. ఇప్పుడు అలానే మహేష్ బాబుని ఫాలో అవుతుంది ప్రెసిడెంట్ సెన్సేషనmahesh babu sai pallavi{#}Sai Pallavi;Guntur;mahesh babu;Tollywood;Telugu;Rajamouli;Blockbuster hit;India;Heroine;Cinema;Indianమహేష్ - సాయి పల్లవి ఆ విషయంలో ఇద్దరు ఒకటేగా.. !మహేష్ - సాయి పల్లవి ఆ విషయంలో ఇద్దరు ఒకటేగా.. !mahesh babu sai pallavi{#}Sai Pallavi;Guntur;mahesh babu;Tollywood;Telugu;Rajamouli;Blockbuster hit;India;Heroine;Cinema;IndianSun, 08 Dec 2024 11:37:00 GMTటాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది .. తెలుగులో వచ్చే సినిమాలు ప్రస్తుతం ఇండియన్ సినిమాల‌ను ఏలుతున్నాయి .. ఈ క్రమంలోనే పాన్ ఇండియా సినిమాలు చేయడానికి తెలుగు హీరోలు సై అంటున్నారు .. రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 సినిమా కూడా ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది .. ఇదే క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు .. గత సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం తర్వాత మహేష్ తన తర్వాత సినిమాని దర్శక ధీరుడు రాజమౌళితో చేయబోతున్నాడు .. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం కానుంది ..


రాజమౌళి కూడా ఈ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇదే క్రమంలో మహేష్ కు సినిమాలే కాకుండా తన ఫ్యామిలీ అంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే హీరోలలో మహేష్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. కోట్లు తెచ్చి పెట్టే సినిమాలు కంటే ఫ్యామిలీతో ఎక్కువ సమయం స్పెండ్ చేయడమే ఆయనకు ఎక్కువ ఇష్టమని మహేష్ ఇప్పుడు నమ్ముతాడు. అందుకే ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే గ్యాప్ తీసుకుని మరీ తన ఫ్యామిలీతో ఎప్పుడు వెకేషన్ కి వెళుతూ ఉంటాడు. ఇప్పుడు అలానే మహేష్ బాబుని ఫాలో అవుతుంది ప్రెసిడెంట్ సెన్సేషన్ హీరోయిన్ సాయి పల్లవి కూడా.. ఈమి కూడా మహేష్ లానే తను ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది .. తన ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడుతుంది.


షూటింగ్లో ఒకసారి ప్యాకప్ చెప్పిన వెంటనే తాను హీరోయిన్ అనే విషయాన్ని మర్చిపోతుందట.అలాగే ఆ పని మన వ్యక్తిగత జీవితంలోకి తీసుకు రాకూడదు దానికి ప్రాధాన్యత దానకి ఇవ్వాలి వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడు వేరువేరుగా చూసుకుంటేనే మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. రీసెంట్గా పాన్ ఇండియా లవర్ లో అమరాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది సాయి పల్లవి .. అలాగే నాగచైతన్యతో చేస్తున్న తండాల్‌ సినిమాతో కూడా మరో హిట్ను తన ఖాతాలో వేసుకోవడానికి బిజీగా ఉంది ఈ స్టార్ బ్యూటీ. ఇలా మహేష్ , సాయి పల్లవి తమ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ట్రెండ్ మారింది.. మళ్ళీ పెర్ఫార్మన్స్ రోల్స్ తో స్టార్ హీరోస్ సరికొత్త ప్రయోగం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>