TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/neha-pendse-marrige-troll67c85615-b4aa-4354-b72f-852a5f600a9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/neha-pendse-marrige-troll67c85615-b4aa-4354-b72f-852a5f600a9e-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు సంపాదించుకుని అతి తక్కువ సమయంలోనే దక్షిణాది కథానాయకగా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో నేహా కూడా ఒకరు. ఈమె అసలు పేరు శుభాంగి.. ఇమే బిగ్ బాస్ 12లో హిందీలో పాల్గొనింది... బుల్లితెర పైన ఎన్నో సీరియల్స్ లలో ,షోలలో కూడా నటించి భారీ పాపులారిటీ సంపాదించుకున్నది. ఆ తర్వాతే సినిమాలలో కూడా నటించిందట. బుల్లితెర మీద కంటే మొదట చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 29 ఏళ్ల పైనే అవుతోందట. అలాగే ఇండస్ట్రీలో తను ఎన్నోసార్లు క్యాNEHA PENDSE;MARRIGE;TROLL{#}Husband;Heroine;Bigboss;Wife;Telugu;Industry;marriageటీవీ: 2సార్లు విడాకులు తీసుకున్న వ్యక్తితో బుల్లితెర నటి పెళ్లి.. కట్ చేస్తే..?టీవీ: 2సార్లు విడాకులు తీసుకున్న వ్యక్తితో బుల్లితెర నటి పెళ్లి.. కట్ చేస్తే..?NEHA PENDSE;MARRIGE;TROLL{#}Husband;Heroine;Bigboss;Wife;Telugu;Industry;marriageSun, 08 Dec 2024 02:00:00 GMTసినీ ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు సంపాదించుకుని అతి తక్కువ సమయంలోనే దక్షిణాది కథానాయకగా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో నేహా కూడా ఒకరు. ఈమె అసలు పేరు శుభాంగి.. ఇమే బిగ్ బాస్ 12లో హిందీలో పాల్గొనింది... బుల్లితెర పైన ఎన్నో సీరియల్స్ లలో ,షోలలో కూడా నటించి భారీ పాపులారిటీ సంపాదించుకున్నది. ఆ తర్వాతే సినిమాలలో కూడా నటించిందట. బుల్లితెర మీద కంటే మొదట చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 29 ఏళ్ల పైనే అవుతోందట. అలాగే ఇండస్ట్రీలో తను ఎన్నోసార్లు క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు సమాచారం.



బుల్లితెరపై అత్యధిక రెమ్యూనరేషన్  తీసుకున్న నటిగా కూడా పేరు సంపాదించుకుంది నేహా పెండ్సే. అయితే ఈమె వివాహం తర్వాత చాలా ట్రోలింగ్ ఎదుర్కొందట .ఎందుకంటే ఈమె కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలో రెండు సార్లు విడాకులు తీసుకొని ఇద్దరు కూతుర్లు ఉన్న వ్యక్తిని సైతం మరి వివాహం చేసుకుందట. ముఖ్యంగా అతనికి 22 కంపెనీలు ఉన్నాయట.. నేహా 2020లో ప్రముఖ వ్యాపారవేత్త శార్దులషింగ్ ను వివాహం చేసుకున్నది.


నేహానికి పెళ్లి చేసుకోక ముందే శార్దూల్ రెండుసార్లు విడాకులు తీసుకున్నారట. అయితే అప్పటికే తనకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారని సమాచారం.నేహా మూడవ భార్య కావడంతో ఆమెను అప్పట్లో చాలా దారుణంగా ట్రోల్ చేసేవారని కేవలం డబ్బు కోసమే అలాంటి వ్యాపారవేత్తతో పెళ్లి చేసుకుందని విమర్శలు కూడా ఎక్కువగా వినిపించాయట.. నేహా భర్త శార్దుల్  నికర ఆస్తి విలువ 125 మిలియన్ యూఎస్  డాలర్లట.. ఇక ఈయన సంపాదన 10 వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం.. అయితే ఈమె తెలుగు సినిమా అయినా సొంతం చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిందట. మొత్తానికి ఈమె గురించి తెలుసు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ ను భయపెడుతున్న మెగా ఫ్యామిలీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>