MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/aa89544958-48fc-428d-a2df-f570b11b09a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/aa89544958-48fc-428d-a2df-f570b11b09a3-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పుష్ప పార్ట్ 1 మూవీ అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకోవడంతో పుష్ప పార్ట్ 2 మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి మొదటి షో కే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ విడుదల అయినా కూడా అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ కి సంబంధించినAa{#}atlee kumar;trivikram srinivas;sukumar;Audience;rashmika mandanna;Allu Arjun;December;India;Cinemaబన్నీ నెక్స్ట్ మూవీ ఓకే చేయకపోవడానికి కారణం అదేనా.. మరి అంత పెద్ద ప్లానా..?బన్నీ నెక్స్ట్ మూవీ ఓకే చేయకపోవడానికి కారణం అదేనా.. మరి అంత పెద్ద ప్లానా..?Aa{#}atlee kumar;trivikram srinivas;sukumar;Audience;rashmika mandanna;Allu Arjun;December;India;CinemaSat, 07 Dec 2024 07:55:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పుష్ప పార్ట్ 1 మూవీ అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకోవడంతో పుష్ప పార్ట్ 2 మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి మొదటి షో కే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది.

ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ విడుదల అయినా కూడా అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. కొంత కాలం క్రితం అల్లు అర్జున్ , అట్లీ దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు అని ఓ వార్త వైరల్ అయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు అని కూడా ఓ వార్త వైరల్ అయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటివరకు వెలువడలేదు.

ఇకపోతే చాలా మంది జనాలు అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" రిజల్ట్ ని బట్టి తన నెక్స్ట్ మూవీ ఎవరితో చేయాలి , ఎలాంటి కథతో చేయాలి అనేది డిసైడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అని , అందుకే తన తదుపరి మూవీ ఎవరితో చేయబోతున్నాడు అనేది అధికారికంగా ప్రకటించడం లేదు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయిన పుష్ప పార్ట్ 2 మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తూ కొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కీర్తి సురేష్ కాబోయే భర్తకి ఆ స్టార్ హీరోయిన్ తో అలాంటి సంబంధం ఉందా..? సోషల్ మీడియాని షేక్ చేస్తున్న లేటెస్ట్ న్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>