PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-government-cm-chandrababu-holidays1c03b2cf-b526-443e-9715-3d2dec3686b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-government-cm-chandrababu-holidays1c03b2cf-b526-443e-9715-3d2dec3686b1-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 గాను సెలవుల జాబితాను సైతం ఇటీవలే ప్రకటించింది. వచ్చే ఏడాది 23 సాధారణ సెలవులతో పాటు 21 ఐక్యత సెలవుల్ని సైతం ప్రకటించడం జరిగింది. నిన్నటి రోజు అందుకు సంబంధించి ఉత్తర్వులను కూడా జారీ చేసింది. పండుగ సెలవులు 23 రోజులు అదేవిధంగా ఆప్షన్స్ సెలవులు జాబితాలను కూడా తెలియజేసింది. జనరల్ హాలిడే ఫెస్టివల్ 23 రోజులని.. అలాగే రిపబ్లిక్ డే, మోహరం, ఉగాది, శ్రీరామనవమి పండుగలు సైతం ఆదివారం వచ్చాయని తెలియజేశారు. అలాగే అఫీషియల్ గా 21 రోజులు హాలిడేస్ ను ప్రకటించగా.. ఇందులో కూడా ఈద్ ఏ గదిరAP GOVERNMENT;CM CHANDRABABU;HOLIDAYS{#}prakruti;Andhra Pradesh;sunday;CM;Sex;November;festival;Government2025: వచ్చేయేడాది సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే..?2025: వచ్చేయేడాది సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే..?AP GOVERNMENT;CM CHANDRABABU;HOLIDAYS{#}prakruti;Andhra Pradesh;sunday;CM;Sex;November;festival;GovernmentSat, 07 Dec 2024 14:02:00 GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 గాను సెలవుల జాబితాను సైతం ఇటీవలే ప్రకటించింది. వచ్చే ఏడాది 23 సాధారణ సెలవులతో పాటు 21 ఐక్యత సెలవుల్ని సైతం ప్రకటించడం జరిగింది. నిన్నటి రోజు అందుకు సంబంధించి ఉత్తర్వులను కూడా జారీ చేసింది. పండుగ సెలవులు 23 రోజులు అదేవిధంగా ఆప్షన్స్ సెలవులు జాబితాలను కూడా తెలియజేసింది. జనరల్ హాలిడే ఫెస్టివల్ 23 రోజులని.. అలాగే రిపబ్లిక్ డే, మోహరం, ఉగాది, శ్రీరామనవమి పండుగలు సైతం ఆదివారం వచ్చాయని తెలియజేశారు.


అలాగే అఫీషియల్ గా 21 రోజులు హాలిడేస్ ను ప్రకటించగా.. ఇందులో కూడా ఈద్ ఏ గదిర్, మహాలయ అమావాస్య వంటి సెలవులు కూడా ఆదివారమే వచ్చాయట. మొత్తానికి ఏపీ ప్రభుత్వం లెక్కల ప్రకారం 44 రోజులు  హాలిడే అన్నమాట.. ఇందులో 23 రోజులలో ఆదివారం పండుగలు రావడంతో కేవలం ఉద్యోగులకు 19 రోజులు మాత్రమే సెలవులు లభించబోతున్నాయని అధికారికంగా ప్రకటించడం జరిగింది. మొత్తానికి 12 నెలల మే, నవంబర్ నెలలో తప్ప 10 నెలల్లో కచ్చితంగా సెలవులు ఉన్నాయని అధికారులు తెలియజేశారు..


ఎందుకు సంబంధించి ఒక జీవో పట్టికను కూడా రిలీజ్ చేసింది ఏపీ ప్రభుత్వం.. అయితే మరికొన్ని సెలవులు అప్పటికప్పుడే ప్రకటించే అవకాశం కూడా ఉన్నదని కొన్ని వర్షాలు ప్రకృతి విపత్తుల వల్ల కూడా అనుకోని విధంగా సెలవులు వచ్చే అవకాశం ఉన్నది.. మొత్తానికి ఏపీ ప్రభుత్వం తెలియజేసిన ఈ సెలవుల పట్టిక సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి సీఎం చంద్రబాబు కూడా ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.. సూపర్ సెక్స్ హామీలు అమలు విషయం పైన ఎంతో తీవ్రమైన కృషి చేస్తూ ఉన్న ఒక్కొక్కటిగా అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. మరి రాబోయే రోజుల్లో రెండు మూడు పథకాలు పూర్తి చేసే పనిలో పడ్డట్టుగా ఇచ్చారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా ఫ్యామిలీపై ఆరోజే పగ పెంచుకున్న బన్నీ.. అంత అవమానించారా.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>