MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prashanth-varmacc15a5d3-be7e-454a-9bff-54d7ab3714a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prashanth-varmacc15a5d3-be7e-454a-9bff-54d7ab3714a6-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రశాంత్ వర్మ ఒకరు. ఈయన అ! అనే సినిమాతో దర్శకుడుగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి ప్రశంసలను అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన రాజశేఖర్ హీరోగా కల్కి అనే సినిమాను రూపొందించి ఫ్లాప్ ను అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత జాంబి రెడ్డి మూవీ ని రూపొందించి మంచి విజయాన్ని అందుకున్నాడు. కొంత కాలం క్రితం హనుమాన్ అనే సినిమాను రూపొందించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో ఈయనకు ఒక్క సారిగా ఇండియా వ్యాప్తంగPrashanth varma{#}dr rajasekhar;prasanth varma;Balakrishna;Reddy;Posters;Blockbuster hit;vijay kumar naidu;Cinema;News;bollywood;Indiaఆ ఒక్క కారణంతో ప్రశాంత్ వర్మకి అన్ని సినిమాలు దూరం.. బాలయ్య చెప్పిన నో యూస్..?ఆ ఒక్క కారణంతో ప్రశాంత్ వర్మకి అన్ని సినిమాలు దూరం.. బాలయ్య చెప్పిన నో యూస్..?Prashanth varma{#}dr rajasekhar;prasanth varma;Balakrishna;Reddy;Posters;Blockbuster hit;vijay kumar naidu;Cinema;News;bollywood;IndiaSat, 07 Dec 2024 08:26:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రశాంత్ వర్మ ఒకరు. ఈయన అ! అనే సినిమాతో దర్శకుడుగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి ప్రశంసలను అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన రాజశేఖర్ హీరోగా కల్కి అనే సినిమాను రూపొందించి ఫ్లాప్ ను అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత జాంబి రెడ్డి మూవీ ని రూపొందించి మంచి విజయాన్ని అందుకున్నాడు. కొంత కాలం క్రితం హనుమాన్ అనే సినిమాను రూపొందించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఈ సినిమాతో ఈయనకు ఒక్క సారిగా ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. హనుమాన్ సినిమా విజయంతో ఈయనకు అద్భుతమైన అవకాశాలు వస్తున్న వాటిని నిలుపుకోవడంలో మాత్రం ఈయన ఫెయిల్యూర్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... హనుమాన్ సినిమా తర్వాత ఈయన బాలీవుడ్ స్టార్ నటుడు రన్వీర్ సింగ్ హీరోగా ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఆల్మోస్ట్ వీరిద్దరి కాంబోలో సినిమా ఫిక్స్ అయింది అనే వార్తలు కూడా వచ్చాయి. ఇక రన్బీర్ సింగ్ చేతులు , పాదాలు , కళ్ళు మాత్రమే ఫోటో తీసుకొని మిగతాది అంతా ఏఐ లో వర్క్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేద్దాం అని ప్రశాంత్ వర్మ అనుకున్నాడట. ఆ విషయంలో రన్వీర్ పెద్దగా సాటిస్ఫై కాలేదట. ఆ తర్వాత కూడా కొన్ని మనస్పర్ధలు విరిద్దరి మధ్య రావడంతో ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.

ఇక ఆ తర్వాత ప్రశాంత్ వర్మ , బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఓ మూవీ అనౌన్స్ చేశాడు. ఆ సినిమా విషయంలో కూడా కేవలం మోక్షజ్ఞ చేతులు , పాదాలు , కళ్ళు మాత్రమే ఫోటోలు తీసుకొని మిగతాదంతా ఏఐ లో వర్క్ చేసి ఆ పోస్టర్ను విడుదల చేశాడు. ఇక మోక్షజ్ఞ సినిమా విషయంలో ప్రశాంత్ వర్మ దగ్గర కథ లేదనే అనే విషయం బాలయ్యకు తెలిసినట్లు , అది తెలియడంతో బాలయ్య కూడా ఆ ప్రాజెక్టు విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కీర్తి సురేష్ కాబోయే భర్తకి ఆ స్టార్ హీరోయిన్ తో అలాంటి సంబంధం ఉందా..? సోషల్ మీడియాని షేక్ చేస్తున్న లేటెస్ట్ న్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>