MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu32845948-ed42-43ae-8c27-0a80799f6ca5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu32845948-ed42-43ae-8c27-0a80799f6ca5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఈ త‌రం జ‌న‌రేష‌న్ స్టార్ హీరోల‌లో ఒక‌రికి ఒక‌రు చాలా గౌర‌వం తో ఉంటారు. ఎన్టీఆర్ - మ‌హేష్ బాబు మ‌ధ్య చాలా అన్యోన్య‌త ఉంటుంది. వీరు ఒక‌రి ని ఒక‌రు ఎంతో ఇష్టంతో ప్రేమిస్తారు. పైగా రెండు కుటుంబాల మ‌ధ్య ఎప్ప‌టి నుంచో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. సెలబ్రిటీ షోలు ఏమున్నా .. పిలవగానే వెళుతూ ఉంటారు సూప‌ర్ స్టార్ మహేష్ బాబు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు చాలా ఇంట్ర‌స్ట్ గానే ఆన్స‌ర్లు ఇస్తూ ఉంటాడు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ పిలవగానే ఓ షోకి వెళ్ళాడు మహేష్. Mahesh Babu{#}NTR;CBN;mahesh babu;Tollywood;Indiaజూనియ‌ర్ ఎన్టీఆర్ ఎలా తింటాడో సెటైర్ వేసి చూపించిన మ‌హేష్‌బాబు.. ఇలా అనేశావేంటి బ్రో..!జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎలా తింటాడో సెటైర్ వేసి చూపించిన మ‌హేష్‌బాబు.. ఇలా అనేశావేంటి బ్రో..!Mahesh Babu{#}NTR;CBN;mahesh babu;Tollywood;IndiaSat, 07 Dec 2024 16:28:00 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


టాలీవుడ్ లో ఈ త‌రం జ‌న‌రేష‌న్ స్టార్ హీరోల‌లో ఒక‌రికి ఒక‌రు చాలా గౌర‌వం తో ఉంటారు. ఎన్టీఆర్ - మ‌హేష్ బాబు మ‌ధ్య చాలా అన్యోన్య‌త ఉంటుంది. వీరు ఒక‌రి ని ఒక‌రు ఎంతో ఇష్టంతో ప్రేమిస్తారు. పైగా రెండు కుటుంబాల మ‌ధ్య ఎప్ప‌టి నుంచో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. సెలబ్రిటీ షోలు ఏమున్నా .. పిలవగానే వెళుతూ ఉంటారు సూప‌ర్ స్టార్ మహేష్ బాబు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు చాలా ఇంట్ర‌స్ట్ గానే ఆన్స‌ర్లు ఇస్తూ ఉంటాడు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ పిలవగానే ఓ షోకి వెళ్ళాడు మహేష్.


గతంలో ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు అనే ప్రోగ్రామ్ కు హోస్టింగ్ చేసిన విష‌యం మ‌న అంద‌రికి తెలిసిందే .  ఈ షోకు చాలామంది సెలబ్రిటీలు వచ్చి సందడి చేయ‌డంతో పాటు ప‌లు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇచ్చారు. ఈ లిస్టు లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు. ఈక్రమంలోనే ఇద్దరి మధ్య సరదా ... స‌ర‌దా  విషయాలు చర్చకు వచ్చాయి. అందులో  ఫుడ్  గురించి కూడా ఇద్ద‌రు మాట్లాడుకున్నా. ఈ ఇద్దరికి ఒకరి తిండి గురించి ... మరొకరికి తెలుసు.


అందులోను ఎన్టీఆర్ ఇష్టంగా తినే కొన్ని పదార్ధాల‌ను మహేష్ గుర్తు పెట్టుకుని మరీ మాట్లాడారు. తార‌క్ మంచి ఫుడ్డీ అన్న‌ది అంద‌రికి తెలిసిందే. దీనిని గుర్తు పెట్టుకున్న మ‌హేష్ నువ్వు ఎలా తింటావో నాకు తెలుసు..  నీ తిండి గురించి కూడా మాట్లాడుకోవాలి అన్నాడు మహేష్ . మధ్యలో ఎన్టీఆర్ కలుగచేసుకుని ఇప్పుడెందుకన్నా అవ్ననీ అంటే ..  ఇప్పుడిలా ఉన్నావు కాని.. నువ్వు అప్పుడు ఎలా తినేవాడివో నాకు తెలుసు అంటూ ఇడ్లీని నెయ్యిలో ముంచుకుని. తీసి చెట్నీతో తినేవాడివ‌ని చెప్పాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ ను భయపెడుతున్న మెగా ఫ్యామిలీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>