MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/soundaryaab9e27a4-4cb5-4dd5-8de2-57819a6bae38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/soundaryaab9e27a4-4cb5-4dd5-8de2-57819a6bae38-415x250-IndiaHerald.jpgదివంగత నటి సౌందర్య ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సౌందర్య గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందం, అభినయం, సాంప్రదాయం తన సొంతం. ఎలాంటి పాత్రలోనైనా తనవంతు న్యాయం పూర్తిగా చేసేది. తన సహజమైన సౌందర్యంతో, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా రాణించింది. ఎలాంటి గ్లామర్ షోలు చేయకుండా సాంప్రదాయంగా, సహజ నటిగా ప్రేక్షకులలో గుర్తింపు సంపాదించుకుంది. soundarya{#}Soundarya;mohan babu;Karimnagar;Heroine;Darsakudu;Bharatiya Janata Party;Telugu;Industry;Director;Cinemaసౌందర్య మృతి వెనుక టాలీవుడ్ హీరో కుట్రలు ?సౌందర్య మృతి వెనుక టాలీవుడ్ హీరో కుట్రలు ?soundarya{#}Soundarya;mohan babu;Karimnagar;Heroine;Darsakudu;Bharatiya Janata Party;Telugu;Industry;Director;CinemaSat, 07 Dec 2024 21:16:00 GMTదివంగత నటి సౌందర్య ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సౌందర్య గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందం, అభినయం, సాంప్రదాయం తన సొంతం. ఎలాంటి పాత్రలోనైనా తనవంతు న్యాయం పూర్తిగా చేసేది. తన సహజమైన సౌందర్యంతో, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా రాణించింది. ఎలాంటి గ్లామర్ షోలు చేయకుండా సాంప్రదాయంగా, సహజ నటిగా ప్రేక్షకులలో గుర్తింపు సంపాదించుకుంది.

సౌందర్య ఇండస్ట్రీకి భౌతికంగా దూరమై 20 సంవత్సరాలు అయినప్పటికీ తన సినిమాలతో ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో అలానే ఉంది. కాగా, 2004లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సౌందర్య బెంగుళూరు నుండి కరీంనగర్ కు వెళ్లే సమయంలో విమాన ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది. సౌందర్యతో పాటు తన సోదరుడు ఈ ప్రమాదంలో మరణించాడు. అయితే ఈమె మరణానికి కారణం మోహన్ బాబు అంటూ ప్రముఖ దర్శకుడు కాపుగంటి రాజేంద్ర షాకింగ్ కామెంట్స్ చేశాడు.


 సౌందర్య చివరగా నటించిన సినిమా శివశంకర్. ఇందులో హీరోగా మోహన్ బాబు నటించాడు. ఈ సినిమాకి డైరెక్టర్ కాపు గంటి రాజేంద్ర దర్శకత్వం వహించాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ..... మోహన్ బాబు సాధారణంగా సినిమా షూటింగ్ సమయంలో ఎవరికీ కూడా హాలిడే ఇవ్వరు. కానీ సౌందర్యకి మాత్రం బీజేపీ పార్టీ ప్రచార సభలో పాల్గొనడానికి అతను అనుమతి ఇచ్చారు.


ఒకవేళ సౌందర్యకు కనుక మోహన్ బాబు సెలవు ఇవ్వకపోయి ఉండి ఉంటే నేడు సౌందర్య మరణించే వారు కాదు అంటూ కాపుగంటి రాజేంద్ర హాట్ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా సౌందర్య ఒక మంచి నటి అని రాజేంద్ర వెల్లడించారు. సౌందర్య మరణంతో ఇండస్ట్రీ ఓ మంచి హీరోయిన్ నీ కోల్పోయిందని వెల్లడించారు. సౌందర్య బతికుంటే ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించేదని కాపుగంటి రాజేంద్ర తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కాపు గంటి రాజేంద్ర చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ ను భయపెడుతున్న మెగా ఫ్యామిలీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>