MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli825a9422-dbb4-4f9a-813b-fc365e3a08e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli825a9422-dbb4-4f9a-813b-fc365e3a08e6-415x250-IndiaHerald.jpgరాజమౌళికి తెలుగుతో పాటు కన్నడ భాష కూడా బాగా వచ్చు .. ఇక రాజమౌళి తన కెరియర్ లో ఒక్కటంటే ఒక్క ప్లాఫ్ కూడా ఇవ్వలేదు .. బాక్సాఫీస్ ని షేక్‌ చేయకముందు రాజమౌళి సీరియల్స్‌ కు దర్శకత్వం కూడా వహించాడు .. ఇక బహుబలి కోసం ఆయన కుటుంబం అంతా పనిచేశారు. ఆయన తండ్రి విజయేంద్ర‌ ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. ఆయన భార్య రమ కాస్ట్యూమ్ డిజైనర్ , ఇక అన్న కీర్వాణి సంగీతం అందించారు . కొడుకు ప్రొడక్షన్ పనులు చూసుకున్నారు .. ఇలా ఫ్యామిలీ మొత్తం కలిసి పనిచేసి బ్లాక్బస్టర్ హిట్ను అందుకున్నారు. అలాగే రామ్ చరణ్ , ఎన్టీఆర్ తోrajamouli{#}rajiv kanakala;Maryada Ramanna;prasad;Yevaru;Industry;Bahubali;NTR;Music;Indian;Rajamouli;Wife;Ram Charan Teja;Kannada;Cinema;Fatherరాజమౌళి కి జక్కన్నని పేరు పెట్టింది ఎన్టీఆర్ కదా .. ఇంతకీ ఎవరంటే..?రాజమౌళి కి జక్కన్నని పేరు పెట్టింది ఎన్టీఆర్ కదా .. ఇంతకీ ఎవరంటే..?rajamouli{#}rajiv kanakala;Maryada Ramanna;prasad;Yevaru;Industry;Bahubali;NTR;Music;Indian;Rajamouli;Wife;Ram Charan Teja;Kannada;Cinema;FatherSat, 07 Dec 2024 11:08:00 GMTతెలుగు సినిమా స్థాయి ని ప్రపంచ సినిమా స్థాయికి తీసుకువెళ్లిన దర్శ‌కులలో రాజమౌళి ఎప్పుడు ప్రథమ స్థానంలో ఉంటాడు .. బాహుబలి , త్రిబుల్ ఆర్ సినిమాతో ఇండియన్ సినిమాకే దిక్సూచిక మారిన రాజమౌళి.. ప్రస్తుతం మహేష్ బాబుతో తన తర్వాతి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ అలుపెరగని దర్శక ధీరుడు ని ఇండస్ట్రీ ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటూ ఉంటుంది. అయితే రాజమౌళికి జక్కన్న అని పేరు పెట్టింది ఇంతవరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని అందరూ అనుకున్నారు. కానీ ఈ పేరు ఎన్టీఆర్ ఇవ్వలేదట .. మరి ఈ పేరును ఆయనకు పెట్టింది ఎవరు అనేది ఇక్కడ చూద్దాం.


రాజమౌళికి తెలుగుతో పాటు కన్నడ భాష కూడా బాగా వచ్చు .. ఇక రాజమౌళి తన కెరియర్ లో ఒక్కటంటే ఒక్క ప్లాఫ్ కూడా ఇవ్వలేదు .. బాక్సాఫీస్ ని షేక్‌ చేయకముందు రాజమౌళి సీరియల్స్‌ కు దర్శకత్వం కూడా వహించాడు .. ఇక బహుబలి కోసం ఆయన కుటుంబం అంతా పనిచేశారు. ఆయన తండ్రి విజయేంద్ర‌ ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. ఆయన భార్య రమ కాస్ట్యూమ్ డిజైనర్ , ఇక అన్న కీర్వాణి సంగీతం అందించారు . కొడుకు ప్రొడక్షన్ పనులు చూసుకున్నారు .. ఇలా ఫ్యామిలీ మొత్తం కలిసి పనిచేసి బ్లాక్బస్టర్ హిట్ను అందుకున్నారు. అలాగే రామ్ చరణ్ , ఎన్టీఆర్ తో కలిసి జక్కన్న తీసిన త్రిబుల్ ఆర్ సినిమ‌తో మొత్తం మళ్లీ మరో హిట్టు అందుకున్నారు. రాజమౌళి అప్పటికే తెలుగులో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలు తీశారు. అలాగే కన్నడలో సినిమాలు మాత్రం చేయలేదు .. ఆయన చేసిన సినిమాలు ఒక్కటి కూడా ప్లాప్ కాలేదు స్టూడెంట్ నెంబర్ వన్ , మర్యాద రామన్న ఈగ , చత్రపతి ఇలా ఒక సినిమాను మించి మరో సినిమా బంపర్ హిట్లు సాధించాయి.


అయితే ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజమౌళికి జక్కన్న అనే పేరు పెట్టింది మాత్రం రాజీవ్‌ కనకాల ఎన్టీఆర్ తో రాజమౌళి తీసిన తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ 2001లో ఈ సినిమా విడుదలైంది .. ఈ సినిమాలో గజ్జల హీరోయిన్గా నటించింది .. ఈ మూవీలో రాజీవ్ కనకాల విలన్ గా నటించాడు. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు రాజమౌళి .. అలాగే కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రాజమౌళి పనితీరు నచ్చిన రాజీవ్ కనకాల జక్కన్న అని పిలిచేవారట .. ఆ పేరు ఎన్టీఆర్‌కు కూడా బాగా నచ్చడంతో ఆ పేరుతోనే ఎక్కువగా పిలవడంతో ఆయన ఎన్టీఆర్ ఈ పేరు పెటార‌ని అంత అనుకున్నారు .. ఇక అప్ప‌టి నుంచి ఇండస్ట్రీలో అందరూ ముద్దుగా రాజమౌళిని జక్కన్న అని పిలవడం మొదలుపెట్టారు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గోవిందుడు అందరివాడేలే: తొక్కిసలాటలో చరణ్ ఫ్యాన్ మృతి..భారీ సాయం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>