MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh-latest-updates8be3e7f2-df2d-4f2f-a0e3-46d637a15200-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh-latest-updates8be3e7f2-df2d-4f2f-a0e3-46d637a15200-415x250-IndiaHerald.jpgతన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది కీర్తి సురేష్. ఆ విషయాన్ని ఇరుకుటుంబ సభ్యులు అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు. తాజాగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కీర్తి సురేష్ మీడియాతో మాట్లాడుతూ "డిసెంబర్ 11వ తేదీ తన పెళ్లి జరగబోతుంది అని అందుకే స్వామివారిని దర్శించుకున్నాను "అంటూ చెప్పుకొచ్చింది . keerthi suresh{#}Hansika Motwani;kirti;Chennai;Dubai;Kollywood;keerthi suresh;Samantha;Suresh;Heroine;marriage;Husband;Tollywood;Newsకీర్తి సురేష్ కాబోయే భర్తకి ఆ స్టార్ హీరోయిన్ తో అలాంటి సంబంధం ఉందా..? సోషల్ మీడియాని షేక్ చేస్తున్న లేటెస్ట్ న్యూస్..!కీర్తి సురేష్ కాబోయే భర్తకి ఆ స్టార్ హీరోయిన్ తో అలాంటి సంబంధం ఉందా..? సోషల్ మీడియాని షేక్ చేస్తున్న లేటెస్ట్ న్యూస్..!keerthi suresh{#}Hansika Motwani;kirti;Chennai;Dubai;Kollywood;keerthi suresh;Samantha;Suresh;Heroine;marriage;Husband;Tollywood;NewsSat, 07 Dec 2024 10:27:00 GMTకీర్తి సురేష్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. గోవాలో కీర్తి సురేష్ పెళ్ళి  ఘనంగా జరగబోతుంది.  తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది కీర్తి సురేష్.  ఆ విషయాన్ని ఇరుకుటుంబ సభ్యులు అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు.  తాజాగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కీర్తి సురేష్ మీడియాతో మాట్లాడుతూ "డిసెంబర్ 11వ తేదీ తన పెళ్లి జరగబోతుంది అని అందుకే స్వామివారిని దర్శించుకున్నాను "అంటూ చెప్పుకొచ్చింది .


అంతేకాదు కీర్తి సురేష్ పెళ్లి వేడుకలకు సంబంధించిన పనులు మొత్తం కూడా పూర్తి చేసేశారు కుటుంబ సభ్యులు అంటూ కూడా తెలుస్తుంది . కాగా ఇప్పుడు కీర్తి సురేష్ పెళ్లిపై కొన్ని వార్తలు హాట్ హాట్ వైరల్ అవుతున్నాయి . సమంత ఏ పద్ధతిలో ముందుకెళ్లిందో..అదే విధంగా ముందుకు వెళ్లబోతుంది కీర్తి సురేష్. కీర్తి సురేష్ కూడా రెండుసార్లు పెళ్లి చేసుకోబోతుంది అనే న్యూస్ వైరల్ గా మారింది.  ఒకటి చెన్నై సాంప్రదాయం ప్రకారం ట్రెడిషనల్ గా మరొకటి క్రిస్టియన్ సంప్రదాయ ప్రకారం చర్చీలో చేసుకోబోతుందట .



అంతేకాదు కీర్తి సురేష్ కాబోయే భర్త పెద్ద బిజినెస్ మ్యాన్. దుబాయ్ లో చాలా చాలా బిజినెస్ లు ఉన్నాయట. అయితే కీర్తి సురేష్ కి కాబోయే భర్త ఆంటోనీ తట్టి కి అదే విధంగా స్టార్ హీరోయిన్  హన్సిక కి మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. హన్సిక హస్బెండ్ కూడా పెద్ద బిజినెస్ మ్యాన్. ఆ విధంగా కీర్తి సురేష్ కు కాబోయే భర్త ఆంటోనీ తట్టిల్ కు సోహెల్ ఖతురియాకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిందట. అంతేకాదు సోహెల్ కతురియా బిజినెస్ లో భాగంగా ఉంది హన్సిక . అదే విధంగా కీర్తి సురేష్ కాబోయే భర్తతో కూడా ఆమెతో మంచి ఫ్రెండ్షిప్ రాపో ని మైంటైన్ చేస్తున్నాడట.  సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త హైలెట్ చేస్తున్నారు కోలీవుడ్ జనాలు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గోవిందుడు అందరివాడేలే: తొక్కిసలాటలో చరణ్ ఫ్యాన్ మృతి..భారీ సాయం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>