LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/dosage--exceeded-eat-health5f042931-a886-4705-a757-e348ac342214-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/dosage--exceeded-eat-health5f042931-a886-4705-a757-e348ac342214-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో ప్రతి ఒక్కరికి మొహమాటం అనేది మరి ఎక్కువగా పెరిగిపోతుంది. మొహమాటం వల్ల బయట వాళ్లతో కూడా మాట్లాడబుద్ధి కాదు. మొహమాటం ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా సమాజంలో ఒంటరిగానే మిగిలిపోతారు. ఇతరులకు మాట ఇవ్వడం, దాన్ని నిలుపుకోవటం మంచి పద్ధతే. కానీ, ఆ మాట ముందు మోసం చేర్చితే అదే మొహమాటం అవుతుంది. మొహమాటం అనేది మంచిది కాదని ఎవ్వరు అనరు. కానీ, అది ఎంతవరకు ఉండాలో, అంతా వరకే ఉండాలి. అతి మొహమాటానికి పోయి లేనిపోని బాధ్యతలను నెత్తిపై వేసుకోకూడదు. ఒకరికి సహాయపడేలనే ఆలోచన చాలా మంచిది. కానీ, వీలుకానప్పుడు కాదని dosage ; exceeded; eat; health{#}Ishtamమొహమాటం మోతాదు మించితే అంతే ఇక..!మొహమాటం మోతాదు మించితే అంతే ఇక..!dosage ; exceeded; eat; health{#}IshtamSat, 07 Dec 2024 17:46:00 GMTఈరోజుల్లో ప్రతి ఒక్కరికి మొహమాటం అనేది మరి ఎక్కువగా పెరిగిపోతుంది. మొహమాటం వల్ల బయట వాళ్లతో కూడా మాట్లాడబుద్ధి కాదు. మొహమాటం ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా సమాజంలో ఒంటరిగానే మిగిలిపోతారు. ఇతరులకు మాట ఇవ్వడం, దాన్ని నిలుపుకోవటం మంచి పద్ధతే. కానీ, ఆ మాట ముందు మోసం చేర్చితే అదే మొహమాటం అవుతుంది. మొహమాటం అనేది మంచిది కాదని ఎవ్వరు అనరు. కానీ, అది ఎంతవరకు ఉండాలో, అంతా వరకే ఉండాలి. అతి మొహమాటానికి పోయి లేనిపోని బాధ్యతలను నెత్తిపై వేసుకోకూడదు. ఒకరికి సహాయపడేలనే ఆలోచన చాలా మంచిది.

కానీ, వీలుకానప్పుడు కాదని చెప్పడం ఉత్తమం. అతి మొహమాట పడి, అవతలి వాళ్లు ఏం అనుకుంటారు అని ఇష్టం లేని పనిని చెయ్యటం లేదా వాళ్ల పని మీరు చేస్తే ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులు చెప్పింది ఏదైనా అది నీ సొంత పని, సమయాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. పదేపదే ఇలాంటివి జరిగితే సున్నితంగా చెయ్యలేనని చెప్పడం మంచిది.

 మొహమాటానికి పోయే అవతలి వారు చెప్పిన ఏదో ఒక పని చేసి, తరువాత తీరిగ్గా కూర్చుని దాని గురించి బాధపడటం లాంటిది చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది. ఇది మాత్రం మంచిది కాదు. ఇది మీ శక్తిని, సమయాన్ని వృధా చేస్తుంది. ఈ మొహమాటం నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఇతరులు ఏమనుకుంటారా అనే ఆలోచనతో వారు చెప్పింల్లా చేస్తుంటారు. వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఇతరుల సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఏ వ్యక్తి అయితే తన విలువల గురించి స్పష్టంగా తెలుసుకుంటాదో అతను ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడు. మొహమాట పడుతూ స్పష్టత లేకుండా ఇతరుల పనిని చేస్తే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ ను భయపెడుతున్న మెగా ఫ్యామిలీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>