MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trisha-nuvvasthanante-nenoddantana-archana-shastry-trisha-friend-charactor3b134206-7950-45bd-9db4-e7aee9333d9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trisha-nuvvasthanante-nenoddantana-archana-shastry-trisha-friend-charactor3b134206-7950-45bd-9db4-e7aee9333d9a-415x250-IndiaHerald.jpgఏంటి త్రిష మరో హీరోయిన్ జీవితాన్ని నాశనం చేసిందా..ఇంతకీ త్రిష ఎవరి జీవితాన్ని నాశనం చేసింది.. అసలు ఆ హీరోయిన్ కి త్రిషకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. చాలామంది సినిమాల్లో నటించే హీరోయిన్లకు ఒకరిపై ఒకరికి అసూయ అనేది కచ్చితంగా ఉంటుంది. ఇక ఒక్కో సినిమాలో డైరెక్టర్ ఇద్దరు ముగ్గురు హీరోయిన్లను పెడతారు. కానీ ఆ ముగ్గురు హీరోయిన్ లలో ఎవరో ఒకరికి మాత్రమే ప్రయారిటీ ఉంటుంది. ఇక మిగతా ఇద్దరు హీరోయిన్లు మాత్రం కుళ్ళుకోవాల్సిందే. ఇక అప్పుడప్పుడు కొంతమంది డైరెక్టర్లు ఇద్దరు హీరోయిన్లు పెట్టిన సTRISHA; NUVVASTHANANTE NENODDANTANA; ARCHANA SHASTRY; TRISHA FRIEND CHARACTOR{#}Trisha Krishnan;archana;Nuvvostanante Nenoddantana;Cinema;Heroine;Directorఆ హీరోయిన్ జీవితం నాశనం చేసిన త్రిష.. టైం చూసి దెబ్బ కొట్టిందిగా.?ఆ హీరోయిన్ జీవితం నాశనం చేసిన త్రిష.. టైం చూసి దెబ్బ కొట్టిందిగా.?TRISHA; NUVVASTHANANTE NENODDANTANA; ARCHANA SHASTRY; TRISHA FRIEND CHARACTOR{#}Trisha Krishnan;archana;Nuvvostanante Nenoddantana;Cinema;Heroine;DirectorSat, 07 Dec 2024 10:43:57 GMTఏంటి త్రిష మరో హీరోయిన్ జీవితాన్ని నాశనం చేసిందా..ఇంతకీ త్రిష ఎవరి జీవితాన్ని నాశనం చేసింది.. అసలు ఆ హీరోయిన్ కి త్రిషకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. చాలామంది సినిమాల్లో నటించే హీరోయిన్లకు ఒకరిపై ఒకరికి అసూయ అనేది కచ్చితంగా ఉంటుంది. ఇక ఒక్కో సినిమాలో డైరెక్టర్ ఇద్దరు ముగ్గురు హీరోయిన్లను పెడతారు. కానీ ఆ ముగ్గురు హీరోయిన్ లలో ఎవరో ఒకరికి మాత్రమే ప్రయారిటీ ఉంటుంది. ఇక మిగతా ఇద్దరు హీరోయిన్లు మాత్రం కుళ్ళుకోవాల్సిందే. ఇక అప్పుడప్పుడు కొంతమంది డైరెక్టర్లు ఇద్దరు హీరోయిన్లు పెట్టిన సమయంలో ఆ హీరోయిన్ కంటే నీ పాత్రనే ఎక్కువ అని ఇద్దరికీ చెప్పి సినిమాల్లో తీసుకుంటారు. కానీ తీరా చూస్తే ఒక హీరోయిన్ కి తక్కువ ప్రాధాన్యత మరో హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

అలా నటించిన చాలా సినిమాలు కొంత మంది హీరోయిన్లకు మైనస్ గా మారాయి. అలాంటి వారిలో నటి అర్చన కూడా ఒకరు.నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో త్రిష ఫ్రెండ్ క్యారెక్టర్ లో చేసిన అర్చన అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే అర్చన హీరోయిన్ అయినప్పటికీ ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది. ఇక అర్చన నేను, తను,కొంచెం టచ్ లో ఉంటే చెప్తా,పౌర్ణమి, శ్రీరామదాసు,అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ, ఖలేజా, సామాన్యుడు, యమదొంగ, పొగ వంటి ఎన్నో సినిమాల్లో నటించింది.అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోయిన్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది.
అయితే ఈ సినిమా స్టోరీ నచ్చి ముందుగా ఓకే చేసినప్పటికీ ఈ సినిమా తర్వాత అర్చనకు అన్ని అలాంటి పాత్రలే వచ్చాయట.ఇక దాంతో ఈమె పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో త్రిష సినిమా చేయడమే నా జీవితం నాశనం అయ్యేలా చేసింది. నా సినీ కెరియర్ పాడవ్వడానికి కారణం అదే.. సినిమా స్టోరీ నచ్చి ఒప్పుకున్నాను. కానీ ఆ తర్వాతే నేను చేసిన పెద్ద తప్పు అదే అని నాకు తెలిసి వచ్చింది. ఈ సినిమా చేశాక నాకు అన్ని సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్లే వచ్చాయి. దాంతో నా సినీ కెరియర్ పూర్తిగా నాశనం అయ్యింది అంటూ అర్చన ఎన్నో సందర్భాల్లో చెప్పుకొని బాధపడింది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గోవిందుడు అందరివాడేలే: తొక్కిసలాటలో చరణ్ ఫ్యాన్ మృతి..భారీ సాయం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>