MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-pushpa-2-movie-blockbuster-karanam-pavani-allu-arjun-9b80ca0f-2ee9-4fad-bbeb-1ad982392543-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-pushpa-2-movie-blockbuster-karanam-pavani-allu-arjun-9b80ca0f-2ee9-4fad-bbeb-1ad982392543-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుష్ప-2 సినిమా గురించి ప్రస్తుతం ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఏదైనా కొత్త సినిమా విడుదల అయితే చాలు అందులో ఉన్న కొత్త క్యారెక్టర్లలో నటించిన ఆ నటీమణులు ఎవరు.. నటులు ఎవరు.. అనే దాని గురించి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలైన పుష్ప-2 సినిమాలో నటించిన ఈ నటి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి.మరి ఇంతకీ పుష్పరాజ్ అన్న కూతురి పాత్రలో నటించిన ఆ అమ్మాయPUSHPA 2; PUSHPA 2 MOVIE BLOCKBUSTER; KARANAM PAVANI; ALLU ARJUN; {#}pavani;Samosa;Girl;ajay;netizens;Cinema;News;December;Heroineపుష్పరాజ్ అన్న కూతురి పాత్రలో నటించిన ఈ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.?పుష్పరాజ్ అన్న కూతురి పాత్రలో నటించిన ఈ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.?PUSHPA 2; PUSHPA 2 MOVIE BLOCKBUSTER; KARANAM PAVANI; ALLU ARJUN; {#}pavani;Samosa;Girl;ajay;netizens;Cinema;News;December;HeroineFri, 06 Dec 2024 08:02:00 GMTప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుష్ప-2 సినిమా గురించి ప్రస్తుతం ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఏదైనా కొత్త సినిమా విడుదల అయితే చాలు అందులో ఉన్న కొత్త క్యారెక్టర్లలో నటించిన ఆ నటీమణులు ఎవరు.. నటులు ఎవరు.. అనే దాని గురించి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలైన పుష్ప-2  సినిమాలో నటించిన ఈ నటి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి.మరి ఇంతకీ పుష్పరాజ్ అన్న కూతురి పాత్రలో నటించిన ఆ అమ్మాయి బ్యాగ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..సుకుమార్ దర్శకత్వం చేసిన పుష్ప టు సినిమాలో కొన్ని కొన్ని పాత్రలకు మంచి ప్రాముఖ్యత ఉంది.

 అందులో ఒకటి పుష్పరాజ్ అన్న కూతురు పాత్రలో నటించిన అమ్మాయి.. పుష్పరాజ్ అన్న పాత్రలో అజయ్ నటించారు. అయితే ఆయన కూతురిగా  నటించిన ఆ అమ్మాయి ఎవరో కాదు అప్పట్లో సమోసా తింటావా శిరీష అనే డైలాగ్  ఎంత ఫేమస్ అయిందో చెప్పనక్కర్లేదు.అయితే ఈ డైలాగ్ కి సంబంధించిన సినిమాలో హీరోయిన్ గా చేసింది ఎవరో కాదు పుష్పరాజ్ అన్న కూతురు పాత్రలో నటించిన ఈ అమ్మాయే.. పుష్పరాజ్ అన్న కూతురు పాత్రలో నటించిన హీరోయిన్ పేరు కరణం పావని.. ఈ హీరోయిన్ తెలుగు అమ్మాయి కావడం విశేషం.

అలాగే సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిందట పావని.అలా కరణం పావని అడివి శేష్ హీరోగా చేసిన హిట్ టు సినిమాలో కూడా ఫోరెన్సిక్ ఆఫీసర్ క్యారెక్టర్ లో చేసింది. అలాగే పరేషాన్, పైలం పిలగా వంటి సినిమాల్లో కూడా కరణం పావని నటించింది. అయితే ఇన్ని సినిమాల్లో నటించినా కూడా పావనికి రాని గుర్తింపు కేవలం పుష్ప-2 సినిమా ద్వారా వచ్చింది  అని ఆమె చాలా సంతోషపడుతుంది. ఇక ఈ సినిమాలో కరణం పావని నటించిన తీరుకు ఈమెకి మరిన్ని సినిమాల్లో అవకాశాలు వస్తాయని నెటిజన్స్ భావిస్తున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 : బ్లాక్ బస్టర్.. మళ్లీ లైన్లోకి వచ్చిన క్రేజీ డైరెక్టర్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>