MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aijith-allu-arjun-benfit-show-stio-tamil-telangana157b82a7-6f32-4cbb-a931-356558808524-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aijith-allu-arjun-benfit-show-stio-tamil-telangana157b82a7-6f32-4cbb-a931-356558808524-415x250-IndiaHerald.jpgఎక్కడైనా సరే ప్రజలకు ఇబ్బంది జరిగిందంటే కచ్చితంగా వాటికి సంబంధించిన నిర్ణయాలను ప్రభుత్వ తీసుకుంటూ ఉంటుంది.. ఇప్పుడు థియేటర్ల పైన ఒక సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఇటీవలే తాజాగా పుష్ప-2 బెన్ఫిట్ షోల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ఇక మీదట తెలంగాణ వ్యాప్తంగా ఏ సినిమాలకు కూడా బెన్ఫిట్ షోలు ఇచ్చే అవకాశం లేదని వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరామిరెడ్డి.. అయితే స్టార్ హీరోల చిత్రాలకు బెనిఫిట్ షో లు వేయడం ఎన్నో ఏAIJITH;ALLU ARJUN;BENFIT SHOW;STIO;TAMIL;TELANGANA{#}Tamilnadu;ajith kumar;Telangana;sandhya;Evening;Allu Arjun;Ajit Pawar;Hero;Minister;Cinemaఅజిత్- అల్లు అర్జున్ దెబ్బ.. మొత్తానికి షోలే రద్దు..!అజిత్- అల్లు అర్జున్ దెబ్బ.. మొత్తానికి షోలే రద్దు..!AIJITH;ALLU ARJUN;BENFIT SHOW;STIO;TAMIL;TELANGANA{#}Tamilnadu;ajith kumar;Telangana;sandhya;Evening;Allu Arjun;Ajit Pawar;Hero;Minister;CinemaFri, 06 Dec 2024 14:54:00 GMTఎక్కడైనా సరే ప్రజలకు ఇబ్బంది జరిగిందంటే కచ్చితంగా వాటికి సంబంధించిన నిర్ణయాలను ప్రభుత్వ తీసుకుంటూ ఉంటుంది.. ఇప్పుడు థియేటర్ల పైన ఒక సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఇటీవలే తాజాగా పుష్ప-2  బెన్ఫిట్ షోల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ఇక మీదట తెలంగాణ వ్యాప్తంగా ఏ సినిమాలకు కూడా బెన్ఫిట్ షోలు ఇచ్చే అవకాశం లేదని వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరామిరెడ్డి..



 అయితే స్టార్ హీరోల చిత్రాలకు బెనిఫిట్ షో లు వేయడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీ వస్తూ ఉన్నది. ఇప్పుడు పుష్ప-2 సినిమా రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగి మహిళా మృతి చెందడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది తెలంగాణ ప్రభుత్వం. మృతి చెందిన మహిళ కుటుంబీకులకు మంత్రి సానుభూతి తెలియజేశారు. అలాగే సినీ నిర్మాత, హీరో కలిసి బాధితులని ఆదుకోవాలని బెనిఫిట్ షోలు రద్దు దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నదని ఇకపై పెద్ద సినిమాలకు మిడ్ నైట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు అనేవి ఉండకపోవచ్చు అని వెల్లడించారు.. అయితే సరిగ్గా కొన్నేళ్ల క్రితమే తమిళనాడులో కూడా ఇలాగే జరిగిందట.. అజిత్ సినిమా రిలీజ్ సందర్భంగా అక్కడ ఒక అభిమాని మరణించారు.


అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం అక్కడ బెనిఫిట్ షోలు, మిడ్ నైట్ షోలు రద్దు చేయడం జరిగిందట ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కారణంగా తెలంగాణలో కూడా ఇలాంటి బెన్ఫిట్ షోలు రద్దు కాబోతున్నాయి మరి ప్రస్తుతం సంక్రాంతికి రాబోయే సినిమాల పరిస్థితి ఏంటో అంటూ పలువురు నిర్మాతలు తెగ ఆలోచిస్తున్నారట.. కచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిదని ఇలాంటి షోల వల్ల ప్రజలు అభిమానులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజలు కూడా తెలుపుతున్నారు.. ముఖ్యంగా నటీనటులు ఎవరైనా థియేటర్స్ వద్దకు వస్తే అక్కడ ఉండే అభిమానులకు  కచ్చితంగా అందుకు సంబంధించి భద్రత కూడా కల్పించాలని తెలిపారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప-2 : BGM మొత్తం నాదే.. నిజం బయటపెట్టిన మ్యూజిక్ డైరెక్టర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>