DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/need6c81668e-f57a-44bb-b51e-6da26dcdcc47-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/need6c81668e-f57a-44bb-b51e-6da26dcdcc47-415x250-IndiaHerald.jpgప్రపంచంలోని అనేక దేశాలను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి నిరుదోగ్యం. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్నప్పటికీ భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. తాజాగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీ.ఎల్.ఎఫ్.ఎస్.) అందించిన నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. ప్రపంచంలోని చాలా దేశాలతో పాటు భారత్ కూడా నిరుద్యోగ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. వివిధ రంగాల్లో ఆకట్టుకునే వృద్ధి కనబరుస్తున్నప్పటికీ.. దేశంలోని కొన్ని ప్రాంతాలు మాత్రం భయంకరమైన స్థాయిలో నిరుద్యోగాన్ని ఎదురneed{#}Andaman;Meghalaya;Capital;Survey;vegetable market;Telangana;Goa;local language;Population;India;vidyaనిరుద్యోగంతో కిటకిటలాడుతున్న భారతదేశం..? మోదీ దారి చూపుతారా?నిరుద్యోగంతో కిటకిటలాడుతున్న భారతదేశం..? మోదీ దారి చూపుతారా?need{#}Andaman;Meghalaya;Capital;Survey;vegetable market;Telangana;Goa;local language;Population;India;vidyaFri, 06 Dec 2024 11:42:00 GMTప్రపంచంలోని అనేక దేశాలను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి నిరుదోగ్యం.  ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్నప్పటికీ భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. తాజాగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీ.ఎల్.ఎఫ్.ఎస్.) అందించిన నివేదిక కీలక విషయాలు వెల్లడించింది.


ప్రపంచంలోని చాలా దేశాలతో పాటు భారత్ కూడా నిరుద్యోగ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.  వివిధ రంగాల్లో ఆకట్టుకునే వృద్ధి కనబరుస్తున్నప్పటికీ.. దేశంలోని కొన్ని ప్రాంతాలు మాత్రం భయంకరమైన స్థాయిలో నిరుద్యోగాన్ని ఎదుర్కోంటున్నాయని తాజా సర్వే పేర్కొంది. అవి ఏమేమిటి అనేది ఇప్పుడు చూద్దాం...!


భారతదేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 11.1%తో లక్షద్వీప్ అగ్రస్థానంలో ఉంది.   రెండో స్థానంలో గోవా ఉంది. ఇది ప్రధాన పర్యాటక కేంద్రం అయినా ఇక్కడ ఉపాధి లోటు తో పాటు పారిశ్రామిక వైవిధ్యం ఎక్కువగా కనిపిస్తోంది. అండమాన్ నికోబార్ దీవులు కూడా నిరుద్యోగిత రేటు విషయంలో గోవాతో పోటీ పడుతుంది.  సుమారు నాలుగు లక్షల జనాభా కలిగి ఉన్న ఈ ప్రాంతంలో.. యువత ఎక్కువగా ప్రభుత్వ రంగ ఉద్యోగాలపైనే ఆధారపడి ఉంటారని అంటారు. వాటి కోసమే ఎక్కువగా ప్రయత్నిస్తుంటారని చెబుతుంటారు.


తదుపరి స్థానంలో నాగాలాండ్ ఉంది. భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత రేటు,  బలమైన మానవాభివృద్ధి సూచికలు ఉన్నప్పటికీ.. కేరళను నిరుద్యోగ సమస్య వేధిస్తుందని అంటున్నారు.   చండీగడ్ ప్రాంతం నిరుద్యోగ రేటును ఎదుర్కోంటోంది.  మేఘాలయ నిర్ద్యోగిత రేటు చంఢీగఢ్ తో సమానంగా ఉంది. ఇక్కడ ఏమాత్రం సరిపోని పారిశ్రామిక అభివృద్ధి, పరిమిత ఉపాధి అవకాశాలు ఈ సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి.


జమ్మూ కశ్మీర్‌ లో ప్రధానంగా అనేక రాజకీయ సవాళ్లు యువతను వేధిస్తున్నాయని అంటారు. దీనికి తోడు అస్థిరత, స్థానిక వ్యాపారాలకు మార్కెట్ లకు పరిమిత అవకాశాల కారణంగా ఇక్కడ నిరుద్యోగం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. 4.4% నిరుద్యోగిత రేటుతో ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఈ రాష్ట్ర రాజధాని హైదరబాద్ ఐటీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ యువతకు ఉద్యోగ కల్పన లేదని.. పైగా ఉద్యోగాలను పొందేందుకు గ్రామీణ యువత సరైన విద్య కోసం పోరాడుతున్నారని అంటున్నారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు.. ఈ సినిమాలకు కోట్లల్లో నష్టం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>