LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/jaggery-milk-health-eat-drink-anemia3f4ecef6-1a03-4641-8d4b-583cfe677041-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/jaggery-milk-health-eat-drink-anemia3f4ecef6-1a03-4641-8d4b-583cfe677041-415x250-IndiaHerald.jpgచాలామంది పాలలో బెల్లం వేసుకుని తాగుతారు. బెల్లం వేసుకుని తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. పంచదార కంటే బెల్లం చాలా మంచిది. డైలీ ఉదయం పాలల్లో కొంచెం బెల్లం వేసుకుని తాగవచ్చు. పాలు ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. అందుకే సంపూర్ణ ఆహారంగా పిలుస్తారు. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే రోజు పాలు తాగితే బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే సాయంత్రం లేదా నిద్రకు కాసేపు ముందు పాలల్లో బెల్లం కలిపి తాగటం వల్ల చక్కగా నిద్రపడుతుంది. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాంjaggery; milk; health; eat; drink; anemia{#}Hemoglobin;Jaggery;Iron;Evening;Calciumపాలు, బెల్లం... ఇలా చేస్తే రక్తహీనత దూరం!పాలు, బెల్లం... ఇలా చేస్తే రక్తహీనత దూరం!jaggery; milk; health; eat; drink; anemia{#}Hemoglobin;Jaggery;Iron;Evening;CalciumFri, 06 Dec 2024 15:30:00 GMTచాలామంది పాలలో బెల్లం వేసుకుని తాగుతారు. బెల్లం వేసుకుని తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. పంచదార కంటే బెల్లం చాలా మంచిది. డైలీ ఉదయం పాలల్లో కొంచెం బెల్లం వేసుకుని తాగవచ్చు. పాలు ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. అందుకే సంపూర్ణ ఆహారంగా పిలుస్తారు. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే రోజు పాలు తాగితే బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే సాయంత్రం లేదా నిద్రకు కాసేపు ముందు పాలల్లో బెల్లం కలిపి తాగటం వల్ల చక్కగా నిద్రపడుతుంది.

ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. సాధారణంగా చాలామంది చలికాలంలో జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కొంటుంటారు. అజీర్తి, గ్యాస్, కడుపులో ఉబ్బరం, మలబద్ధకం వంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అయితే ఇలాంటి సిచువేషన్ ఎదుర్కొంటున్న వారు పాలల్లో బెల్లం కలిపి తాగితే ఉపశ్రమమం లభిస్తుందని, జీర్ణ క్రియ సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల పాలు ఎముకలకు బలాన్నిస్తాయి. అయితే బెల్లంతో కలిపి తాగినప్పుడు దీంతోపాటు ఇంకా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఎందుకంటే బెల్లం లో ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది.

ఇది ఎముకల బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. బెల్లం లో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పాలు బెల్లం కలిపి తాగితే.. హిమోగ్లోబిన్ పెరిగి, రక్తహీనత సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా వీటిలోపి పోషకాలు బాడీలో కోల్లాజెన్ పెరగడానికి సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంవల్ల చర్మాన్ని స్మూత్ గా, యంగ్ గా మారుస్తారు. పాలల్లోని లాక్ట క్ ఆమ్లం తేలికపాటి ఎక్సోఫ ఓలియేటింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అలాగే గోరువెచ్చని పాలల్లో బెల్లం కలుపుకుని రాత్రిపూట తాగితే ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు. అజీర్తి, గ్యాస్, కడుపులో ఉబ్బరం, మలబద్ధకం వంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప-2 : BGM మొత్తం నాదే.. నిజం బయటపెట్టిన మ్యూజిక్ డైరెక్టర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>