MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-hero765a7d39-e042-4770-8baa-708a2d704eb4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-hero765a7d39-e042-4770-8baa-708a2d704eb4-415x250-IndiaHerald.jpgతన రూలింగ్ స్టార్ట్ చేశాడు. ఎవరు ఊహించలేని అంత స్థాయిలో ఎదిగిపోయాడు . అసలు ఇప్పుడు అప్పట్లో బన్నీని టచ్ చేసే రికార్డ్ కూడా కనిపించడం లేదు మిగతా హీరో సినిమాలు. కొన్ని మూవీస్ త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి . ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా . ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. అమెరికాలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోబోతుంది. Telugu hero{#}CBN;mahesh babu;GEUM;Event;raj;Yevaru;Hero;Ram Charan Teja;Telugu;Rajamouli;India;Allu Arjun;News;Cinemaపుష్ప2 తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రీలో అలాంటి హిట్ అందుకోబోయే తెలుగు హీరో ఇతడే..సో సో స్పెషల్..!పుష్ప2 తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రీలో అలాంటి హిట్ అందుకోబోయే తెలుగు హీరో ఇతడే..సో సో స్పెషల్..!Telugu hero{#}CBN;mahesh babu;GEUM;Event;raj;Yevaru;Hero;Ram Charan Teja;Telugu;Rajamouli;India;Allu Arjun;News;CinemaFri, 06 Dec 2024 08:16:00 GMTపుష్ప .. పుష్ప.. పుష్ప అయిపోయింది. పుష్ప రాజ్ గాడు వచ్చేసాడు . తన రూలింగ్ స్టార్ట్ చేశాడు. ఎవరు ఊహించలేని అంత స్థాయిలో ఎదిగిపోయాడు . అసలు ఇప్పుడు అప్పట్లో బన్నీని టచ్ చేసే రికార్డ్ కూడా కనిపించడం లేదు మిగతా హీరో సినిమాలు. కొన్ని మూవీస్ త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి . ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా . ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. అమెరికాలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోబోతుంది.
 

కానీ ఈ సినిమా హిట్ అవుతుంది అని మెగా ఫాన్స్ కి కూడా నమ్మకం లేదు . అది ఎందుకో కూదా అందరికి తెల్సిన విషయమే. ఆ తర్వాత వస్తున్న విశ్వంభర, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సో సో గానే మిగిలిపోతాయి. ఇక పుష్ప 2 ని మించే రేంజ్ లో హిట్ అంటే మరో మూడు - నాలుగు ఏళ్లు అయినా ఆగాల్సిందే . ఆ సినిమా మరేంటో కాదు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించబోయే సినిమా.



పుష్ప 2 సినిమాను మర్చిపోయాలా చేయాలి అన్నా.. అల్లు అర్జున్ నటనను మించిపోయే రేంజ్ లో మైమరిపించాలి అన్న.. అది రాజమౌళికే దక్కుతుంది . ఆ కారణంగానే పుష్ప2 సినిమా మరొక ఐదు ఏళ్ళు ఇండస్ట్రీలో అలాగే హీట్ పెంచేస్తూ పోతుంది అని ..ఫైనల్లీ రాజమౌళి మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితేనే పుష్ప రాజ్ గాడిని మర్చిపోతామంటూ పుష్ప 2 తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రీలో అలాంటి హిట్ అందుకోబోయే తెలుగు హీరో   మా మహేష్ బాబు అని అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమాలకు సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. చూదాం మరి ఏం జరుగుతుందో..??







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 : బ్లాక్ బస్టర్.. మళ్లీ లైన్లోకి వచ్చిన క్రేజీ డైరెక్టర్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>