LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/solution--problem--hair-dandruff--winterbd767135-170b-46bd-8e0d-d62eb3be2399-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/solution--problem--hair-dandruff--winterbd767135-170b-46bd-8e0d-d62eb3be2399-415x250-IndiaHerald.jpgచలికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు తలలో చుండ్రు అనేది ఎక్కువగా పడుతుంది. చుండ్రు పట్టినప్పుడు తల ఎక్కువగా దురద అనేది వస్తుంది. ఇలా దురద వచ్చినప్పుడు అర్థం. కొన్ని ప్రాబ్లమ్స్ చూడడానికి, వినటానికి చాలా చిన్నవే కదా అనుకుంటాం... కానీ భరించే వారికి చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. అలాంటి వాటిలో తలలో చుండ్రు కూడా ఒకటి. ప్రస్తుతం వింటర్ ప్రభావం వల్ల చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దువ్వెన పట్టుకొని తల దువ్వుకోవాల్సి వచ్చిన ప్రతిసారి నిరాశకు గురయ్యే వారు లేకపోలేదు. అయితే ఇది ఎందుకు వస్తుంది?.. ఎలా నిsolution ; problem ; hair; dandruff ; winter{#}March;oilచలికాలంలో చుండ్రు సమస్య సొల్యూషన్ ఇదిగో!చలికాలంలో చుండ్రు సమస్య సొల్యూషన్ ఇదిగో!solution ; problem ; hair; dandruff ; winter{#}March;oilFri, 06 Dec 2024 15:02:00 GMTచలికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు తలలో చుండ్రు అనేది ఎక్కువగా పడుతుంది. చుండ్రు పట్టినప్పుడు తల ఎక్కువగా దురద అనేది వస్తుంది. ఇలా దురద వచ్చినప్పుడు అర్థం. కొన్ని ప్రాబ్లమ్స్ చూడడానికి, వినటానికి చాలా చిన్నవే కదా అనుకుంటాం... కానీ భరించే వారికి చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. అలాంటి వాటిలో తలలో చుండ్రు కూడా ఒకటి. ప్రస్తుతం వింటర్ ప్రభావం వల్ల చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దువ్వెన పట్టుకొని తల దువ్వుకోవాల్సి వచ్చిన ప్రతిసారి నిరాశకు గురయ్యే వారు లేకపోలేదు. అయితే ఇది ఎందుకు వస్తుంది?.. ఎలా నివారించాలో చూద్దాం. సాధారణంగా బయట ఎక్కువగా తిరిగే వారికి, తరచూ దుమ్ము దూళికి గురయ్యే వారికి తలలో చుండ్రు సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.

అలాగే వాతావరణ కాలుష్యం, చార్మా సమస్యలు, చమటలు రావడం, దురద వంటివి కూడా ఇందుకు కారణం అవుతుంటాయి. ప్రాబ్లం నుంచి బయటపడేందుకు రకరకాల షాంపులు వాడుతుంటారు. అయినా కొన్నిసార్లు పెద్ద ఫలితం ఉండకపోవచ్చు. షాంపూల్లో కెమికల్స్ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి కొందరికి ఇది పడక కూడా డాండ్రఫ్ ప్రాబ్లం వస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు హెయిర్ మాస్క్ యూస్ చేయటం, టూ వీలర్ పై తిరిగే వారైతే హెల్మెట్ ధరించడం వల్ల ఈ సమస్యను నివారించుకోవచ్చు. అలాగే తలస్నానం చేసినప్పుడు సబ్బు గాని, షాంపూ గాని ఒకటి, రెండుకంటే ఎక్కువసార్లు పెట్టుకోవద్దు. చాలామంది స్నానం తరువాత జుట్టు ఆరబెట్టడానికి హెయిర్ డ్రయ్యర్ వాడుతుంటారు.

చుండ్రు సమస్య ఉన్నవారు వాడకపోతే బెటర్. అలాగే ఈ సమస్య దాదాపు అందరూ వైట్ హెయిర్ కవర్ చెయ్యడానికి కలర్ వేస్తుంటారు. ఆ కలర్ మీ శరీరానికి పడకపోయినా చుండ్రు సమస్య వస్తుంది. కాబట్టి బ్రాండ్ మార్చి చూడవచ్చు. అప్పుడప్పుడు లేదా వీక్లీ వన్స్ తలకు ఆయిల్ మసాజ్ చేయటం వల్ల డాండ్రఫ్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం ముందుగా మసాజ్ చేసి, ఆ తరువాత షాంపూ లేదా సబ్బుతో కడిగి జుట్టును ఆరబెట్టాలి. ఇలా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య క్రమంగా తగ్గుతుంది. ఇటువంటి వారణ చర్యల తరువాత కూడా డాండ్రఫ్ ప్రాబ్లం తగ్గకపోతే చర్మ వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప-2 : BGM మొత్తం నాదే.. నిజం బయటపెట్టిన మ్యూజిక్ డైరెక్టర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>