MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pushpa-two0339e044-a058-4bbd-8909-4b4a2ee85181-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pushpa-two0339e044-a058-4bbd-8909-4b4a2ee85181-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల అయింది. అల్లు అర్జున్ కెరియర్లో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన మొట్ట మొదటి సినిమా పుష్ప పార్ట్ 1 మూవీనే. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా ... రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా తెలుగు కంటే కూడా హిందీ లో భారీ స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ బృందం వారPushpa two{#}Kannada;Hindi;Tamil;News;India;sukumar;Allu Arjun;rashmika mandanna;Cinema;Decemberపుష్ప టార్గెట్ మొదటి నుండి అదేనా.. ఈ దెబ్బతో రీచ్ అయినట్లే..?పుష్ప టార్గెట్ మొదటి నుండి అదేనా.. ఈ దెబ్బతో రీచ్ అయినట్లే..?Pushpa two{#}Kannada;Hindi;Tamil;News;India;sukumar;Allu Arjun;rashmika mandanna;Cinema;DecemberFri, 06 Dec 2024 08:40:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల అయింది. అల్లు అర్జున్ కెరియర్లో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన మొట్ట మొదటి సినిమా పుష్ప పార్ట్ 1 మూవీనే. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా ... రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా తెలుగు కంటే కూడా హిందీ లో భారీ స్థాయి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఈ మూవీ బృందం వారు పుష్ప పార్ట్ 1 మూవీ కి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాను రూపొందించారు. మొదటి నుండి కూడా ఈ మూవీ బృందం వారు నార్త్ పై పెద్ద స్థాయిలో ఫోకస్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించాడు. ఇక నిన్న అనగా డిసెంబర్ 5 వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇకపోతే మొదటి నుండి కూడా ఈ మూవీ బృందం వారు నార్త్ ఇండియా పై ఫుల్ ఫోకస్ పెట్టారు.

అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నార్త్ ఇండియా నుండి అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో నార్త్ ఇండియాలో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి నుండి టార్గెట్ గా నార్త్ ఇండియాను ఫిక్స్ చేసుకున్న ఈ మూవీ బృందానికి అక్కడి నుండి మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 : బ్లాక్ బస్టర్.. మళ్లీ లైన్లోకి వచ్చిన క్రేజీ డైరెక్టర్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>