MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/arhaf8b18c1-6491-4d6f-84fc-8cd45a9fa123-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/arhaf8b18c1-6491-4d6f-84fc-8cd45a9fa123-415x250-IndiaHerald.jpgనటిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో అతిథి రావు హైదరి ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగు లో పలు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె తెలుగు లో మొదటగా సుధీర్ బాబు హీరోగా రూపొందిన సమ్మోహనం అనే మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో అదితి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమె శర్వానంద్ , సిద్ధార్థ్ హీరోలుగా రూపొందిన మహా సముద్రం సినArh{#}Aditi Rao Hydari;sudheer babu;Maha;Siddharth;BEAUTY;Tollywood;Cinema;Teluguసీన్స్ బాగా రావడం కోసం దర్శకుడు నాతో ఆ పని చేయించాడు.. ఆదితి రావు..?సీన్స్ బాగా రావడం కోసం దర్శకుడు నాతో ఆ పని చేయించాడు.. ఆదితి రావు..?Arh{#}Aditi Rao Hydari;sudheer babu;Maha;Siddharth;BEAUTY;Tollywood;Cinema;TeluguFri, 06 Dec 2024 10:55:00 GMTనటిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో అతిథి రావు హైదరి ఒకరు . ఈ ముద్దు గుమ్మ తెలుగు లో పలు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె తెలుగు లో మొదటగా సుధీర్ బాబు హీరోగా రూపొందిన సమ్మోహనం అనే మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో అదితి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత ఈమె శర్వానంద్ , సిద్ధార్థ్ హీరోలుగా రూపొందిన మహా సముద్రం సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సమయం లోనే సిద్ధార్థ్ , అదితి రావు హైదరి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొంత కాలానికే వీరు వివాహం కూడా చేసుకున్నారు. ఇకపోతే కొంత కాలం క్రితం అదితి రావు హైదరి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన హిరామండి అనే వెబ్ సిరీస్ లో ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి రావు హైదరీ మాట్లాడుతూ ... హిరామండి వెబ్ సిరీస్ లో నేను కొన్ని సన్నివేశాలలో రెచ్చగొట్టే స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది.

వాటి కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. సంజయ్ లీలా బంసాలి నన్ను రోజంతా ఆకలితో ఉంచేవారు. ఆకలి , కోపంతో ఆ సీన్లు నేను బాగా చేయగలిగాను అని ఈమె పేర్కొంది. ఇకపోతే హిరామండి వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ వెబ్ సిరీస్ లోని ఆదితి రావు హైదరి నటనకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు.. ఈ సినిమాలకు కోట్లల్లో నష్టం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>