MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-director69527926-d283-4b4a-a3d9-0e1e3ab51688-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-director69527926-d283-4b4a-a3d9-0e1e3ab51688-415x250-IndiaHerald.jpg బన్నీ తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కొన్ని కొన్ని సినిమాలు ఫ్లాప్ కూడా అయ్యాయి . అయితే బన్ని కెరియర్లో ఎక్కువ హిట్స్ అందుకున్నాడు. ఎన్ని హిట్స్ అందుకున్న బన్ని కెరియర్లో పుష్ప2కు మాత్రం వేరే లెవెల్లో స్థానం ఉంది . ఇప్పటివరకు ఏ తెలుగు హీరో చేయని విధంగా చీర కట్టుకొని అమ్మవారి గెటప్ లో కనిపించడమే కాకుండా ..విజృంభించేశాడు బన్ని. Telugu director{#}srinivas;trivikram srinivas;Guntur;Director;media;Bunny;sukumar;Allu Arjun;Telugu;Cinemaపుష్ప2 బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ..కొత్త తలనొప్పులు ఎదుర్కోబోతున్న తెలుగు డైరెక్టర్..ఎందుకంటే..?పుష్ప2 బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ..కొత్త తలనొప్పులు ఎదుర్కోబోతున్న తెలుగు డైరెక్టర్..ఎందుకంటే..?Telugu director{#}srinivas;trivikram srinivas;Guntur;Director;media;Bunny;sukumar;Allu Arjun;Telugu;CinemaFri, 06 Dec 2024 06:52:00 GMTపుష్ప సినిమా హిట్ అవ్వడమేమో.. కానీ ఇప్పుడు ఈ తెలుగు డైరెక్టర్ కి కొత్త తలనొప్పులు తీసుకుని వచ్చేలా ఉంది . బన్నీ తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  కొన్ని కొన్ని సినిమాలు ఫ్లాప్ కూడా అయ్యాయి . అయితే బన్ని కెరియర్లో ఎక్కువ హిట్స్ అందుకున్నాడు.  ఎన్ని హిట్స్ అందుకున్న బన్ని కెరియర్లో పుష్ప2కు మాత్రం వేరే లెవెల్లో స్థానం ఉంది . ఇప్పటివరకు ఏ తెలుగు హీరో చేయని విధంగా చీర కట్టుకొని అమ్మవారి గెటప్ లో కనిపించడమే కాకుండా ..విజృంభించేశాడు బన్ని.


బన్నీ పుష్ప2 సినిమాలో ఎలా నటించాడు అన్న విషయం మీడియాలో బాగా వైరల్ గా మారింది. అయితే పుష్ప2 సినిమాపై ఎంత ట్రోలింగ్ జరిగినా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది . బన్నీ కెరీర్ లో ఒక పెద్ద మైల్  స్టోన్ క్రియేట్ చేసింది.  అయితే ఇప్పుడు అందరి కాన్సన్ట్రేషన్ బన్నీ నెక్స్ట్ నటించబోతున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పైనే . సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ బన్నీని ఆకాశమంత ఎత్తులో నిల్చోపెట్టాడు . ఇప్పుడు అంతకన్నా ఎక్కువ స్థానానికి వెళ్ళాలి కానీ తక్కువ స్థానానికి దిగకూడదు. దిగాడంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అయిపోతాడు .



సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తారు . అసలుకే గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి అయిపోయింది . అయితే ఇప్పుడు బన్నీతో ఎలాంటి సినిమాని తెరకెక్కిస్తాడు అనేది బిగ్  క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. ఎంత మంచి కంటెంట్ అయినా పుష్ప2లా అంత మాత్రం హిట్ అవ్వలేదు. అది అందరికీ తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరు బాగా వైరల్ గా మారింది . త్రివిక్రమ్ శ్రీనివాస్ కి న్యూ హెడేక్ స్టార్ట్ అయింది అంటున్నారు జనాలు. చూడాలి మరి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఈ సిచువేషన్ నుంచి ఎలా బయటపడతాడో..? బన్నీతో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడో..???







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 : బ్లాక్ బస్టర్.. మళ్లీ లైన్లోకి వచ్చిన క్రేజీ డైరెక్టర్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>