MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny8eb1550f-4b13-4e15-9cf3-253c737eb74f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny8eb1550f-4b13-4e15-9cf3-253c737eb74f-415x250-IndiaHerald.jpg మార్నింగ్ సినిమా చూసిన జనాలకు నైట్ కూడా కళ్ళల్లో బన్నీ విశ్వరూపమే కనిపిస్తుంది . అంతలా నరాల్లోకి ఎక్కింది పుష్ప2 గంగమ్మ జాతర ఎపిసోడ్ . అస్సలు ఎప్పుడూ మొదటి షో చూడటానికి ఇంట్రెస్ట్ చూపని ఆడవాళ్ళ సైతం పుష్ప2 సినిమాకు వెళ్లి బన్నీ ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్న వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతలా సుకుమార్ బన్నీలోని నటనను బయట పెట్టాడు. bunny{#}sandeep;Reddy;Heroine;Director;Mass;sukumar;Episode;Hero;Allu Arjun;News;Cinemaపుష్ప 2 తర్వాత అలాంటి హిట్ బన్నీ ఖాతాలో పడాలి అంటే కచ్చితంగా ఆ డైరెక్టర్ తో సినిమా చేయాల్సిందే..తప్పదు..!పుష్ప 2 తర్వాత అలాంటి హిట్ బన్నీ ఖాతాలో పడాలి అంటే కచ్చితంగా ఆ డైరెక్టర్ తో సినిమా చేయాల్సిందే..తప్పదు..!bunny{#}sandeep;Reddy;Heroine;Director;Mass;sukumar;Episode;Hero;Allu Arjun;News;CinemaFri, 06 Dec 2024 06:17:00 GMTపుష్ప2.. పుష్ప2.. పుష్ప2.. ఇప్పుడు ఎవ్వరి నోట విన్న సరే ఈ పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . మార్నింగ్ సినిమా చూసిన జనాలకు నైట్ కూడా కళ్ళల్లో బన్నీ విశ్వరూపమే కనిపిస్తుంది . అంతలా నరాల్లోకి ఎక్కింది పుష్ప2 గంగమ్మ జాతర ఎపిసోడ్ . అస్సలు ఎప్పుడూ మొదటి షో చూడటానికి ఇంట్రెస్ట్ చూపని ఆడవాళ్ళ సైతం పుష్ప2 సినిమాకు వెళ్లి బన్నీ ను ఓ  రేంజ్ లో పొగిడేస్తున్న వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతలా సుకుమార్ బన్నీలోని నటనను బయట పెట్టాడు.


అఫ్ కోర్స్ ఈ సినిమా హిట్ అవ్వాడానికి బన్నీ ఎంత కారణమో.. డైరెక్టర్ సుకుమార్ హీరోయిన్ రష్మిక మందన్నా కూడా అంతే కారణం అంటూ అంతా మాట్లాడుతున్నారు. అయితే పుష్ప 2 తర్వాత బన్నీ ఖాతాలో మళ్ళీ ఇలాంటి ఒక క్రేజీ హిట్ పడాలి అంటే చాలా చాలా కష్టమైన విషయమే . అసలు బన్నీ కూడా అలాంటి హిట్ పడుతుందని ఊహించలేడు . అంతలా పుష్ప2 సినిమాలో తన మార్క్ ను మించేసాడు బన్ని.  అయితే కొందరు జనాలు మాత్రం బన్నీ ఖాతాలో మళ్లీ ఇలాంటి ఒక మాస్ హిట్ పడాలి అంటే కచ్చితంగా టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో నటిస్తే ఆ లోటు తీరిపోతుంది అంటున్నారు.



అఫ్కోర్స్ జనాల ఒపీనియన్ కూడా కరెక్టే . సందీప్ రెడ్డి వంగ ఐదు సంవత్సరాలకు ఒక సినిమాను తెరకెక్కించిన చాలా రియలిస్టిక్ గా చాలా హుందాగా తెరకెక్కిస్తాడు. అఫ్ కోర్స్ నిజాన్ని పచ్చిగా చూపించే విధంగానే తెరకెక్కిస్తాడు. బన్నీ కూడా అంతే నాటీనెస్ ని నిజాన్ని నిజంగానే ప్రత్యేకంగా చూపిస్తాడు . అందుకే వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తే అదిరిపోతుంది అంటున్నారు జనాలు.  చూద్దాం మరి ఆ టైం ఎప్పుడు వస్తుందో ..? ప్రెసెంట్ అయితే బన్నీ పుష్ప2హిట్ ని ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్, మరీ ముఖ్యంగా ఒక బడా హీరో ఫ్యాన్స్ పుష్ప 2  ఫ్లాప్ కావాలని బాగా కోరుకున్నారు. అయినా సరే బన్నీ నటించిన పుష్ప 2 సినిమా హిట్ అవ్వడంతో జనాలు పొగిడేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు దీనికి సంబంధించిన వార్తలు వైరల్ గా మారాయి..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 : బ్లాక్ బస్టర్.. మళ్లీ లైన్లోకి వచ్చిన క్రేజీ డైరెక్టర్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>