MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishnae2d9d3d7-4160-4714-9aac-819437ff634e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishnae2d9d3d7-4160-4714-9aac-819437ff634e-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు అనేక విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం బాలకృష్ణ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆఖండ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలయ్య రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో అఘోరా గాను , మరొక పాత్రలో రైతుగాను నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూBalakrishna{#}boyapati srinu;pragya jaiswal;srikanth;thaman s;lion;Beautiful;Balakrishna;Hero;Telugu;Mass;March;Cinemaబాలయ్య బ్లాక్బస్టర్ మూవీలో అన్ని మార్పులా..?బాలయ్య బ్లాక్బస్టర్ మూవీలో అన్ని మార్పులా..?Balakrishna{#}boyapati srinu;pragya jaiswal;srikanth;thaman s;lion;Beautiful;Balakrishna;Hero;Telugu;Mass;March;CinemaThu, 05 Dec 2024 13:07:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు అనేక విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం బాలకృష్ణ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆఖండ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలయ్య రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో అఘోరా గాను , మరొక పాత్రలో రైతుగాను నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ మనీ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ లో శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాకు ముందు అఖండ అనే టైటిల్ ను కాకుండా మరో టైటిల్ అనుకున్నారట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ టైటిల్ ను మార్చి అఖండ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఇక మొదట ఈ సినిమాకు వంశోద్ధారకుడు అనే టైటిల్ ను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ టైటిల్ ను కాకుండా ఈ సినిమాకు అఖండ అయితే టైటిల్ ను ఫిక్స్ చేశారట.

ఇకపోతే అఖండ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా అఖండ 2 సినిమాను రూపొందించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అఖండ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో అఖండ 2 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమ్మ బాబాయ్ అసలు గుర్తుపట్టలేదుగా.. ఈ హీరోయిన్ ఇలా మారింది ఏంట్రా బాబు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>