MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pushpa2-premier-talk1e9b7747-a3ec-48fb-8bde-5f0b7b0ebb10-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pushpa2-premier-talk1e9b7747-a3ec-48fb-8bde-5f0b7b0ebb10-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోస్ ద్వారా కాసేపటి క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా చాలా థియేటర్లలో పడిపోయాయి.అయితే పుష్ప ది రైజ్ విడుదలైన మూడేళ్ల తర్వాత పుష్ప ది రూల్ మూవీ థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సినిమా బన్నీ సుకుమార్ కాంబోలో నాలుగో సినిమాగా తెరాకెక్కడం ఒక విశేషం అని చెప్పాలి.వీరి కాంబినేషన్ లో ఇప్పటికే ఆర్య, ఆర్య2, పుష్ప ది రైజ్ సినిమలు వచ్చాయి. ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. పుష్ప ది రూల్ కోసం బన్నీ 300 కోట్ల రూపాయల రేంజ్ లpushpa2 premier talk{#}media;Telugu;sukumar;Chitram;Allu Arjun;Cinemaపుష్ప 2: ప్రీమియర్ పబ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసా..గూస్ బంప్స్ పక్కా.!పుష్ప 2: ప్రీమియర్ పబ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసా..గూస్ బంప్స్ పక్కా.!pushpa2 premier talk{#}media;Telugu;sukumar;Chitram;Allu Arjun;CinemaThu, 05 Dec 2024 00:45:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోస్ ద్వారా కాసేపటి క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా చాలా థియేటర్లలో పడిపోయాయి.అయితే పుష్ప ది రైజ్ విడుదలైన మూడేళ్ల తర్వాత పుష్ప ది రూల్ మూవీ థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సినిమా బన్నీ సుకుమార్ కాంబోలో నాలుగో సినిమాగా తెరాకెక్కడం ఒక విశేషం అని చెప్పాలి.వీరి కాంబినేషన్ లో ఇప్పటికే ఆర్య, ఆర్య2, పుష్ప ది రైజ్ సినిమలు వచ్చాయి. ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. పుష్ప ది రూల్ కోసం బన్నీ 300 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల జాబితాలో బన్నీ తొలి స్థానంలో నిలిచారు.ఈ సినిమా నిడివి అనేది 3 గంటల 20 నిమిషాల 38 సెకన్లతో నిడివితో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమాలలో పుష్ప2 ఒకటిగా నిలిచింది.ఈ సినిమా విడుదలైన థియేటర్ల వద్ద ఒక పండగ వాతావరణం నెలకొంది అనడంలో ఆశ్చర్యం లేదు.ఈ క్రమంలో పుష్ప 2ప్రీమియర్స్ చూసిన అభిమానుల నుంచి సోషల్ మీడియా లో అధ్బుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీ లో అల్లుఅర్జున్ ఎంట్రీ, ఎలివేషన్లు అదిరిపోయాయని పోస్ట్లు చేస్తున్నారు. కొన్ని సన్నీవేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని చెబుతున్నారు. డైలాగ్స్ బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.అయితే దీనికి కొంతమంది ఏమంటున్నారంటే ప్రీమియర్ షోస్ కాబట్టి కచ్చితంగా అల్లు అర్జున్ అభిమానులు అలానే చెప్తారని వాళ్ళందరూ పుష్ప ఫ్యాన్స్ అని అసలు టాక్ రావాలంటే ఈరోజు సాయంత్రానికి వస్తుందని సోషల్ మీడియా వేదికగా మరికొందరు అంటున్నారు.ఏదేమైనా సినిమా అనేది అసలు ఎలా ఉంది అనేది ఆల్మోస్ట్ బెనిఫిట్ షో తోనే ఒక క్లారిటీ వచేస్తుంది. ప్రస్తుతం అయితే అదిరిపోయే ఊపును తెచ్చే సన్నివేశల్తో దుమ్ముదులుపుతున్న పుషపారాజ్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2: ప్రీమియర్ పబ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసా..గూస్ బంప్స్ పక్కా.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>